రేపు పెద్దపల్లి జిల్లాలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మొదట రామగుండంలోని ఫర్టిలైజర్స్ కార్మికులతో మాట్లాడుతారు, తర్వాత పెద్దపల్లి నియోజకవర్గం లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
293 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]
149 Viewsవర్గల్ మండల్ మక్త గ్రామంలో డైరెక్టర్ పద్మా రెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ పోచమ్మ తల్లి విగ్రహం ఆవిష్కరణలో తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ చైర్మన్ శ్రీ వంటేరు ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వెంకట రెడ్డి, ఉపాధ్యక్షులు తుమ్మ గణేష్, మాజీ అధ్యక్షులు నాగరాజు, ఎంపీటీసీ బుచ్చి రెడ్డి సర్పంచ్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7
88 Viewsడ్రెనేజి గడ్డి ఇబ్బందులు ఏప్రిల్ 10 కామారెడ్డి జిల్లా దేవుని పల్లి కల్కినగర్ 9వార్డ్ లో గడ్డి బాగా పెరిగింది దోమలు ఇంట్లోకి వస్తున్నవి ఫిల్లాళ్లకు విష జ్వరాలు వచ్చినవి గాడిలా భరత్ 7సంవత్సరాలు ఆసుపత్రి కి తీసుకొని పోయాము మోర్లు తీయడం లెదు ప్రజలకు పిల్లలకు ఇబ్బందులు ఇట్టి విషయం పైన కలెక్టర్ విచారణ చేయాలి మున్సిపల్ కమిషనర్ స్పందించాలి స్థానిక ప్రజాప్రతినిధులు రావాలి కాలానికి హౌస్ నంబర్ 10/113/7 కల్కి నగర్ 9వార్డ్ […]