Breaking News

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు

149 Viewsజగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు మరియు వాహన పూజలు విజయ దశమి అందరికి విజయాలు చేకూర్చాలి జిల్లా ఎస్పీ  సన్ ప్రీత్ సింగ్ 23 అక్టోబర్ జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు., విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీలో ప్రభాకర […]

Breaking News

యూత్ పర్యటన

107 Viewsకూకట్పల్లి నియోజకవర్గం లో యూత్ కాంగ్రెస్ పర్యటన అక్టోబర్ 23 కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేణు ఆధ్వర్యంలో రామారావు నగర్ న్యూ రామారావు నగర్ లోని డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది . ఈ ఒక కార్యక్రమనికి కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ కుమార్ యాదవ్ పాల్గొని ఇంటి ఇంటికి కాంగ్రెస్ పధకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ […]

Breaking News

పార్టీలో చేరికలు

131 Viewsపేరాయిగూడెం గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు అక్టోబర్ 23 భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామపంచాయతీలో గల అల్లూరి సీతారామరాజు కాలనీ (ఏ ఎస్ ఆర్ నగర్) నుండి 10 కుటుంబాలు మండల వైస్ ఎంపీపీ ఫణీంద్ర పార్టీ ప్రెసిడెంట్ చిప్పనపల్లి శ్రీను బజారయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వాళ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే […]

Breaking News

శరన్నవరాత్రి ఉత్సవాలు 

92 Viewsచేబర్తి లో ఘనంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 23 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు సోమవారం యువజన నాయకులు ఇంద్రా గౌడ్ మరియు సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని చేబర్తి […]

Breaking News

గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు

118 Viewsఅక్టోబర్ 22 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బంగ్లా వెంకటాపూర్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు

233 Views* జనం న్యూస్ అక్టోబర్ 22 గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ (రిపోర్టర్ స్వామి) గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్టమీద డిజైన్ లైట్లు కలర్ కలర్ ఆయన వేయించారు.తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ ను రంగ రంగ వైభవంగా జరిపారు, సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానికి అంటాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరు కలిసి తీరొక్క రంగు […]

Breaking News

జిల్లా జైలు ఏర్పాటు చేయాలి  

101 Viewsజిల్లా జైలు ఏర్పాటు చేయాలి 22అక్టోబర్ కామారెడ్డి సబ్ జైలు ఖైదీల కు సరిపోవడం లేదు రిమాండ్ ఖైదీలను నిజామాబాదు జిల్లా సారంగాపూర్ జైలుకి పంపుతున్నారు కామారెడ్డి జిల్లా అయింది అన్ని కోర్టులు ఉన్నాయి జడ్జిలు అందరూ వున్నారు ములకత్ బాధితులు కు ఇబ్బందులు కామారెడ్డి లొ జిల్లా జైలు లేక సారంగాపూర్ జైలు కీ వెళ్ళడానికి 70 కిలోమీటర్లు పోవాలంటే ములకత్ బాధితులు బస్సు కిరాయి లేక చాలా ఇబ్బందులు రిమాండ్ ఖైదీ లను […]

Breaking News

సద్దుల బతుకమ్మ సంబరాలు

87 Viewsతడ్కల్ లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు చిన్న పెద్దలకు మంత్రముగ్ధులను చేసిన బతుకమ్మ పాటలు అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ లో ఆదివారం అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ,పూలను పూజిస్తూ,తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.విశ్వానికి భూమాత అందం, భూమాతకు ప్రకృతి అందం,ప్రకృతికి […]

Breaking News

సంబరాలు

179 Viewsఘనంగా బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 22 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో జరిగినటువంటి బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిలో లభించినటువంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు ఆటపాటలతో మహిళలు ఆడారు డీజే సౌండ్ తో పాటలు పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూత ఆడారు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచినమ్మ గౌరమ్మ అంటూ చండూరు గ్రామంలో పెద్ద ఎత్తున […]

Breaking News

ఇంద్రజాల ప్రదర్శన

118 Viewsదేవీ నవరాత్రోత్సవాలలో ఇంద్రజాల ప్రదర్శన అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లాలోని ఇమాంబాద్ గ్రామంలో హిందు వాహిని , కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దేవిని వివిధ పూలతో అందంగా అలంకరించి, మహిళలు దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మిమిక్రీ వై. రమేష్ తన మ్యాజిక్ ద్వారా అందర్నీ ఆలోచింపజేశాడు. వెంట్రిలాక్విజంతో నవ్వులు పువ్వులు పూయిoచారు. పిల్లలకు , పెద్దలందరికీ గేమ్స్  నిర్వహించి అందులో గెలుపొందిన కి బహుమతులు అందజేశారు. ఈ […]