Breaking News

జిల్లా జైలు ఏర్పాటు చేయాలి  

112 Views

జిల్లా జైలు ఏర్పాటు చేయాలి

22అక్టోబర్

కామారెడ్డి సబ్ జైలు ఖైదీల కు సరిపోవడం లేదు రిమాండ్ ఖైదీలను నిజామాబాదు జిల్లా సారంగాపూర్ జైలుకి పంపుతున్నారు కామారెడ్డి జిల్లా అయింది అన్ని కోర్టులు ఉన్నాయి జడ్జిలు అందరూ వున్నారు ములకత్ బాధితులు కు ఇబ్బందులు కామారెడ్డి లొ జిల్లా జైలు లేక సారంగాపూర్ జైలు కీ వెళ్ళడానికి 70 కిలోమీటర్లు పోవాలంటే ములకత్ బాధితులు బస్సు కిరాయి లేక చాలా ఇబ్బందులు రిమాండ్ ఖైదీ లను కామారెడ్డి కోర్ట్ కీ తీసుకొని రావడానికి పోలీస్ లకు చాలా తీవ్ర ఇబ్బందులు అవుతున్నవి జిల్లా కలెక్టర్ ఏస్ పి మేడం జడ్జిలు స్థానిక ప్రజాప్రతినిధులు స్థలము కేటాయించి జిల్లా ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేయగలరు స్థానికుల ఆవేదన సబ్ జైలు సూపర్ డెంట్ సార్ నివేదిక గవర్నమెంట్ కీ పంపాలి

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *