Breaking News

ఇంటింటి ప్రచారం

214 Viewsబిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నవంబర్ 2 హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో4వ,వార్డులో శ్రీమతి ఆకుల రజిత వెంకన్న చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అభివృద్ధి ప్రదాత వొడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ హ్యాట్రిక్ విజయనందించాలని సతీష్ బాబు సార్ చాలా సౌమ్యలని చీమకు కూడా హాని చేయని వ్యక్తి పార్టీలకతీతంగా […]

Breaking News

రోడ్డు వెడల్పును తగ్గించాలని ఆందోళన

222 Viewsరోడ్డు వెడల్పును తగ్గించాలని ఆందోళన.. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్ మద్దతు నవంబర్ 2 సిద్దిపేట జిల్లా  చేర్యాల : జనగామ నుండి చేర్యాల జాతీయ రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా చేర్యాల పట్టణంలో రోడ్డు ఇరుపక్కల సమానంగా 40 ఫీట్ల చొప్పున వెడల్పు మార్కింగ్ చేసి అండర్ గ్రౌండ్ నిర్మాణం చేపట్టాలని సీపీఐ కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ డిమాండ్ చేశారు. గురువారం చేర్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి రోడ్డు ఇరుపక్కల […]

Breaking News ప్రకటనలు రాజకీయం

ఒక్క సారి అవకాశం ఇవ్వండి. సిరిసిల్ల అసెంబ్లీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి

221 Viewsఒక్క సారి అవకాశం ఇవ్వండి. ఈ ప్రాంత బిడ్డ గా ఆశీర్వదించండి. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి.ఈ ప్రాంత బిడ్డ గా ఇక్కడే పుట్టిన వ్యక్తిని, బతికిన సచ్చిన చివరి వరకు మన ప్రాంత అభివృద్ధి కి కట్టుబడి ఉన్నానని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పేట మండల కేంద్రము లో గౌడ సంఘం సమావేశం జరగగా గౌడ కులస్తులను కలిసి కేకే మహేందర్ రెడ్డి ఓట్లు అభ్యర్థించారు.నాకు ఎల్లారెడ్డి […]

Breaking News

స్పెషల్ పోలీస్ లు తనిఖీలు   

235 Viewsస్పెషల్ పోలీస్ లు తనిఖీలు నవంబర్ 02 కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ తనిఖీ లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి సింధు శర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి లొ వాహనాలను తనిఖీ చేస్తున్నారు డబ్బులు గురించి ప్రతి వాహనన్ని అపి వెకిల్ లోపల చెకప్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా లోని అన్ని మండలాల్లో తనిఖీలు చేస్తున్నారు ప్రజలు పోలీస్ లకు సహకరించాలి ఎలక్షన్ కోడ్ వున్నది అని తెలియజేశారు […]

Breaking News

ఎన్ని వినతులు ఇచ్చిన పెడచేవున పెట్టిన ఎంఎల్ఏ

195 Viewsజనగామ నియోజకవర్గంలో విద్యార్థులను,యువతను పట్టించుకోని బిఆర్ఎస్ ఎంఎల్ఏ పీజీ కళాశాల, పోస్ట్ మెట్రిక్ హాస్టల్ కొరకు ఎన్ని వినతులు ఇచ్చిన పెడచేవున పెట్టిన ఎంఎల్ఏ ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు నవంబర్ 2 జనగామ నియోజకవర్గంలోని విద్యార్థులను బిఆర్ఎస్ ఎంఎల్ఏ ఏ మాత్రం పట్టించుకోలేదని ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు ఆరోపించారు. నియోజకవర్గంలో విద్యారంగ అబివృద్ధి శూన్యమన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన స్వార్ధ ప్రయోజనాలకే అధికారాన్ని ఉపయోగించడాని తెలిపారు. యువతకు […]

Breaking News

కొత్త ప్రతాప్ రెడ్డిని పరామర్శించిన….

259 Viewsతెలుగు న్యూస్ 24/7 నవంబర్ 2 :కత్తి పోటుకు గురయ్యి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతాప్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడి భరోస ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

నామినేషన్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు.

200 Viewsసిద్దిపేట్, నవంబర్ 1 :తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ వేసే 4 కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, ఆఫీసుల వద్ద ఎమ్మెల్యేగా పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ తేదీ: 03-నవంబర్-2023 నుండి 10-నవంబర్-2023 వరకు నామినేషన్ ప్రక్రియ ఉన్నందున […]

Breaking News

రాజశ్యామల యాగం చేయనున్న సీఎం కేసీఆర్

315 Views24/7 తెలుగు న్యూస్ నవంబర్ 1 తెలంగాణ సీఎం నేటి నుంచి రాజశ్యామల యాగం చేయనున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు మూడు రోజుల పాటు యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ యాగానికి 200 మంది కర్ణాటక, ఏపీ పురోహితులు వస్తారని వెల్లడించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మంచిర్యాల బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

253 Viewsమంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*.                                             ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్ రావు.  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు నడి పెల్లి విజిత్ కుమార్. నస్పూర్ […]