స్పెషల్ పోలీస్ లు తనిఖీలు
నవంబర్ 02
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ తనిఖీ లు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి సింధు శర్మ ఆదేశాల మేరకు కామారెడ్డి లొ వాహనాలను తనిఖీ చేస్తున్నారు డబ్బులు గురించి ప్రతి వాహనన్ని అపి వెకిల్ లోపల చెకప్ చేస్తున్నారు కామారెడ్డి జిల్లా లోని అన్ని మండలాల్లో తనిఖీలు చేస్తున్నారు ప్రజలు పోలీస్ లకు సహకరించాలి ఎలక్షన్ కోడ్ వున్నది అని తెలియజేశారు
