బిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం
నవంబర్ 2 హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో4వ,వార్డులో శ్రీమతి ఆకుల రజిత వెంకన్న చైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బి ఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో పంపిణీ చేస్తూ అభివృద్ధి ప్రదాత వొడితల సతీష్ కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీ హ్యాట్రిక్ విజయనందించాలని సతీష్ బాబు సార్ చాలా సౌమ్యలని చీమకు కూడా హాని చేయని వ్యక్తి పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సహా సహకారాలు అందిస్తారని హుస్నాబాద్ ప్రగతి పథంలో కొనసాగాలంటే సతీష్ బాబు కు మనమందరం కలిసి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీమతి ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్, శ్రీమతి కొంకటి నళిని దేవి, శ్రీమతి వాలా సుప్రజా నవీన్ రావు,గుల్ల రాజు బొజ్జ హరీష్ కౌన్సిలర్లు, ఆకుల వెంకన్న మాజీ ఎంపీపీ, ఐలేని శంకర్ రెడ్డి,యండి ఆయూబ్ కో ఆప్షన్ సభ్యులు, ఎండి అన్వర్ పట్టణ అధ్యక్షుడు ,చిట్టి గోపాల్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ,బండి పుష్ప, గోనెల మధుకర్, కూతాటి విజయ భాస్కర్, లక్ష్మణ్ నాయక్, పూదరి రవీందర్, బొల్లి శ్రీనివాస్ ,స్వరూప దొంతర బోయిన శ్రీనివాస్, నాయకులు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
