Breaking News రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన బిజెపి ప్రజాప్రతినిధులు

351 Viewsసిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..

115 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి…:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ

124 Viewsఅనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ సిరిసిల్ల 10, నవంబర్ 2023 అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి: జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ గ్రామాలు, పట్టణాలలో అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వవాలని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ తెలిపారు. వాటిని సీజ్ చేయడంతో పాటు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో నామినేషన్ వేసిన కేసిఆర్

169 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఏం ఎల్ ఏ నామినేష‌న్ ప‌త్రాల‌ను గురువారం ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

గడ్డం అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరికలు

117 Views కేసీఆర్  పాలన లో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై దండేపల్లి మండలంలోని అల్లిపుర్ గ్రామానికి చెందిన బిజెపి సర్పంచ్ కొత్తపల్లి రాజయ్య  మరియు ఇతర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గడ్డం […]

Breaking News

బీఆర్ఎస్ పార్టీని ఓడించండి

145 Viewsవిద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్.వి.శ్రీకాంత్ సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీని ఓడించండి నవంబర్ 8 సిద్దిపేట నియోజకవర్గ విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ ను ఎన్నికల బరిలో నిలుపుతున్నట్లు వివిధ విద్యార్థి,ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. సిద్దిపేట అంబెడ్కర్ సర్కిల్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో విద్యార్థి,నిరుద్యోగ, ప్రజా సంఘాల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం […]

Breaking News

హామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి 

123 Viewsహామీలు అమలు చేయని బీఆర్ఎస్ ను ఓడించండి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ నవంబర్ 8 సిద్దిపేట జిల్లా చేర్యాల : ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయని బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను […]

Breaking News

కరపత్రాలు ఆవిష్కరణ

151 Viewsవిశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ వంబర్ 08 పెద్ద పల్లి జిల్లా ఏలిగేడు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద  ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు విశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నవంబర్ 11 న ఛలో హైదరాబాద్ లో జరుగు మాదిగ ఉప కులాల విశ్వ రూప మహాసభకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు గ్రామాల్లోని […]

Breaking News

అధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న

126 Viewsఅధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న ఆది శ్రీనివాస్ నవంబర్ 08 సిరిసిల్లా జిల్లా రుద్రంగి వ్యక్తి అయినటువంటి ఆది శ్రీనివాస్ కె మద్దతు తెలుపుతమని తూర్పువాడ మున్నురుకాపు సంఘం 70 కుటుంబాలు మరియు యువకుల తీర్మానం.ఈ సందర్భంగా మున్నూరుకాపులు మాట్లాడుతూ. ఓడిన ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ కె ఓటు వేస్తున్నామని సభ పూర్వకంగా తెలిపమని అన్నారు.అలాగే ఆది శ్రీనివాస్ తమ సంఘ సభ్యుడాని […]

Breaking News

గులాబీ తీర్థం పుచ్చుకున్న టి పి సి సి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్

161 Viewsగులాబీ గూటికి ఎరం రెడ్డి తిరుపతి రెడ్డి ‌ ‌ ‌బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మంత్రి దయన్న ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న టి పి సి సి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి ‌‌ ‌ ‌ నవంబర్ 8 తెలంగాణ భవనంలో మన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి మన మంత్రి దయాకర్ రావు అభివృద్ధిలో నేనుంటానూ అని బీ […]