Breaking News

అధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న

130 Views

అధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్న ఆది శ్రీనివాస్

నవంబర్ 08

సిరిసిల్లా జిల్లా

రుద్రంగి వ్యక్తి అయినటువంటి ఆది శ్రీనివాస్ కె మద్దతు తెలుపుతమని తూర్పువాడ మున్నురుకాపు సంఘం 70 కుటుంబాలు మరియు యువకుల తీర్మానం.ఈ సందర్భంగా మున్నూరుకాపులు మాట్లాడుతూ.

ఓడిన ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న ఆది శ్రీనివాస్ కె ఓటు వేస్తున్నామని సభ పూర్వకంగా తెలిపమని అన్నారు.అలాగే ఆది శ్రీనివాస్ తమ సంఘ సభ్యుడాని గుర్తుచేస్తూ శాలువతో సన్మానం చేశారు.తమ సంఘ సభ్యుడిని భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని అన్నారు.

అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,పదవి లేకున్నా రుద్రంగి లో జూనియర్ కాలేజ్,వాటర్ ట్యాంక్లు,కులసంఘాల భవనాలకు నిధులు,సిసి రోడ్లు వేశానని గుర్తు చేశారు.అధికారపార్టీ అభ్యర్థి డబ్బును నమ్ముకుంటే నేను ప్రజలను నమ్ముకున్ననాని మిమ్మల్ని నమ్ముకున్నని అన్నారు.

న గెలుపు కోసం కుల సంఘాలు ఏకం కావాలని బంధువుల బాట పట్టి న గెలుపుకు కృషి చేస్తే ఐదు సంవత్సరాలు మీ సేవ చేసుకుంటానని అన్నారు.30 వ తేదీన నన్ను గుర్తు చేసుకొని చేతి గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు యువకులు మహిళలు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *