గులాబీ గూటికి ఎరం రెడ్డి తిరుపతి రెడ్డి
బీఅర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో మంత్రి దయన్న ఆధ్వర్యంలో గులాబీ తీర్థం పుచ్చుకున్న టి పి సి సి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి
నవంబర్ 8
తెలంగాణ భవనంలో మన పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి మన మంత్రి దయాకర్ రావు అభివృద్ధిలో నేనుంటానూ అని బీ ఆర్ ఎస్ పార్టీలోకి చేరినారు బీఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు అతనికి మద్దతు తెలుపుతూ తెలంగాణ భవనములో కలిసినారు.
పాలకుర్తి నియోజకవర్గం లో శాసనసభ ఎన్నికలు రసవంతంగా సాగుతున్నాయి ఈ ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉన్నప్పటికీ ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో గెలవడం ఖాయమని ప్రజలు ఇప్పటికే చర్చించుకుంటున్నారు రాజకీయ ప్రస్తావనము మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 6 సార్లు విజయం సాధించి డబుల్ హ్యాట్రిక్ సాధించినారు ఇట్లాంటి ఎన్ ఆర్ ఐ యశస్విని ఝాన్సీ రెడ్డి వాళ్లకు డిపాజిట్లు కూడా దక్కవు పాలకుర్తి ప్రజలు దయన్నదే గెలుపు అని కరాకండిగా చెబుతున్నారు





