విశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరణ
వంబర్ 08
పెద్ద పల్లి జిల్లా
ఏలిగేడు మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఎం ఆర్ పి ఎస్ మండల నాయకులు విశ్వ రూప మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం నవంబర్ 11 న ఛలో హైదరాబాద్ లో జరుగు మాదిగ ఉప కులాల విశ్వ రూప మహాసభకు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు గ్రామాల్లోని మదిగ ఉప కులాలు హైదరాబాద్ లో జరుగు విశ్వ రూప మహాసభ కు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు
ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎ స్ మండల అధ్యక్షుడు కాంపెల్లి రాజేశం వికలాంగుల జాతీయ అధ్యక్షుడు ఎల్ గోపాల్ ఎమ్మెస్పీ జిల్లా కన్వీనర్ అంబాల రాజేందర్ న్యాతరి శంకర్ మొలగూరి సదానందం కనకం రమేష్ శ్రీనివాస్ బాపయ్య రమేష్ శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు





