Breaking News

బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు

228 Viewsపాములపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు- ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష పైగా మెజార్టీ కాయం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలు ప్రజల […]

Breaking News రాజకీయం

రావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది… బిజెపి పార్టీ ఎమ్మెల్యే రుద్రమ రెడ్డి

278 Viewsరావుల పాలనలో మనకేం రావు తెలంగాణలో బీజేపీ రాబోతోంది.. సిరిసిల్లలో బీజేపీ బారీ మెజార్టీ సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణిరుద్రమ కేసీఆర్ రావుల పాలనలో మనకేం రావు అని ప్రజలకు అర్థమైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. మంగళవారం ఆమె గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి, ముచ్చర్ల,రాజుపేట గ్రామాలలో పర్యటించారు. ఇంటింటా తిరిగి ఓట్లు అడిగారు. బారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ హామి ఇచ్చిన హామీలేవీ […]

Breaking News

వృద్దురాలి ప్రాణాలను కాపాడిన ఏయస్ఐ….

235 Viewsపామర్రు నవంబర్ 14:వృద్దురాలి ప్రాణాలను కాపాడిన పామర్రు ఏ‌ఎస్‌ఐ దుర్గరావు. ఏఎస్ఐ దుర్గారావు ధైర్యసాహసాలు అభినందనీయం. పామర్రు చిన్న వంతెన మీద నుండి ఎవరో వృద్దురాలు కాలవ లోకి దూకినట్ట్లు రాబడిన సమాచారం మేరకు పామర్రు స్టేషన్ డ్యూటిలో వున్న ఏ‌ఎస్‌ఐ దుర్గారావు హుటాహుటిన సంఘటన స్తలానికి చేరుకోగా అప్పటికే ఆమె కాలవ నీటి ప్రవాహం లో కొట్టుకు పోతుండగా, ఏ‌ఎస్‌ఐ ఆమెని వెంబడించి నీటి ప్రవాహం లో కొట్టుకు పోతున్న ఆమెను రక్షించారు. _సదరు […]

Breaking News

ఫ్యాక్టరీ మూసివేయాలని వినతి పత్రం

423 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని చుంచనకోట గ్రామ పంచాయతీ కార్యదర్శి వినతి పత్రం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ పాఠశాల […]

Breaking News

ప్రజల అభివృద్ధి కోసం మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్

330 Viewsజనగామ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు మద్దతుగా ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందె బీరన్న నవంబర్ 14 సిద్దిపేట జిల్లా  చేర్యాల జనగామ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను ఓడించాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యం అని, నేతాజీ ఆశయ సాధన కోసం,జనగామ ప్రాంత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి ఫార్వర్డ్ బ్లాక్ గా మద్దతిస్తున్నామని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర నాయకులు అందే బీరన్న అన్నారు. ఈ కార్యక్రమంలో అందె […]

Breaking News

హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం

209 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, హజిపుర్ మండలం దొనబండ లో BRS పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గ ఇంచార్జి ఎమ్మెల్సీ, బానుప్రసద్ రావు మాట్లాడుతూ, నడిపల్లి దివాకర్ రావు నీ బారి మెజారిటీతో గెలిపియలని కోరడం జరిగింది* ఈ కార్య్రమానికి మంచిర్యాల శాసనసభ్యులు గడ్డం అరవింద్ రెడ్డి,జిల్లా సీనియర్ నాయకులు ముత్తినేని రవి కుమార్, నడిపల్లి విజిత్ కుమార్ పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రకటనలు రాజకీయం

సెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి.. కాంగ్రెస్ డిమాండ్

282 Viewsసెస్ ను ట్రాన్స్ కో లో విలీనం చేయండి. పై అంతస్తులో అన్ని గదులు ఉండగా ఆ గదిలోనే ప్రమాదం ఎందుకు జరుగుతుంది? సిరిసిల్ల జిల్లాలో లక్షల మంది వినియోగదారులు ఉన్న సెస్ లో దీపావళి పండుగ పూట అగ్ని ప్రమాదము జరగడం ముమ్మాటికీ కావాలని చేసిందే అని ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ,కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రము లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో […]

Breaking News

ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం

557 Viewsబొక్కల ఫ్యాక్టరీ మూసివేయాలని ప్రజల ఆగ్రహం చేర్యాల మున్సిపల్ ఆఫీసుకు వినతి పత్రం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం చుంచనకోట గ్రామ శివారులో పశువుల బొక్కల చూర కంపెనీలో పశువుల బొక్కలు కుళ్లిపోయి చుంచనకోట గ్రామం వరకు దుర్వాసన వెదజల్లుతూ ఉందని దీని ద్వారా వాతావరణం కాలుష్యం వ్యాపిస్తుందని, చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద రైతులు పొలం పనులు చేసుకోవడానికి శ్వాస కూడా పీల్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారని, బొక్కల ఫ్యాక్టరీ సమీపంలో ప్రభుత్వ […]

Breaking News

సమస్యలు పరిష్కరిస్తా

223 Viewsఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామ సమస్యలు పరిష్కరిస్తా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి నవంబర్ 13 సిద్దిపేట్ జిల్లా చేర్యాల ఎమ్మెల్యేగా గెలవగానే పోతిరెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి, ఆయన కుమారుడు కొమ్మూరి రాకేష్ రెడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. పోతిరెడ్డి పల్లి నుండి పెద్దరాజుపేట […]

Breaking News

బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం

293 Viewsపాములపర్తి లో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బి జె పి పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి సింగం సత్తయ్య, మర్కుక్ మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇంటింటి ప్రచారం లో ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ బీజేపీ పార్టీ కి ఓటు వేసి ఈటెల రాజేందర్ ను గెలిపిస్తామని అభయం […]