Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య

352 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]

Breaking News

వర్గల్ మండలంలో సోనియా గాంధీ…..

242 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 9 : వర్గల్ మండల్, వర్గల్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

కెసిఆర్ కోలుకోవాలని పూజలు చేస్తున్న…..

270 Viewsజగిత్యాల డిసెంబర్ 9:కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సాధకులు,బంగారు తెలంగాణ స్వాప్నికుడు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాము…. జెడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని జగిత్యాల అర్బన్& రూరల్ మండల మరియు పట్టణ బి.అర్.ఎస్ నాయకులతో కలిసి జగిత్యాల అర్బన్ మండల అంబారిపెట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన జెడ్పీ చైర్ […]

Breaking News

తెలంగాణ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపు

239 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తంకుమార్ రెడ్డికి నీటిపారుదల పౌర సరఫరాలు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ శ్రీధర్ బాబుకు, ఐటి & పరిశ్రమలు కొండా సురేఖ , అటవీ శాఖ మంత్రి తుమ్మల […]

Breaking News

ఆటో బోల్తా పలుగురికి గాయాలు.

289 Viewsమేడ్చల్ డిసెంబర్ 8:మేడ్చల్ జిల్లా : కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చెత్త బాటిల్స్ లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆటోల ఉన్న ఇద్దరికీ గాయాలు అయ్యాయి. కామారెడ్డిలోనీ గోధంకు వెళ్లి తిరిగి కీసర మీదుగా హైదరాబాద్ వెళ్తున్న గిడ్డంగుల చైర్మన్ రజినీ. అటుగా వెళ్తున్న గిడ్డంగుల చైర్మన్ రజినీ కారు అపి మరి వారిని అటిలో ఉన్న వారిని బయటకు తీసి మరి వారికి మంచి నీళ్ళు ఇచ్చి మరి […]

Breaking News

అక్రమ రవాణా పట్టివేత

260 Viewsఅక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న అశ్వరావుపేట పోలీస్ లు డిసెంబర్ 8 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని గాండ్లగూడెం గ్రామం నుండి వయా నారాయణపురం వినాయకపురం ఊట్లపల్లి మీదుగా దమ్మపేటకు తరలిస్తున్న ఇసుక రవాణాను వినాయకపురం ఊట్లపల్లి మధ్యలో అడ్డుకున్న అశ్వరావుపేట పోలీసులు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా రెండు ట్రాక్టర్లతో గత రెండవ తారీకు నుండి ఇసుక తరలింపు జరుగుతుంది ట్రాక్టర్ ఓనర్లకు ప్రశ్నించగా మాకు పర్మిషన్ ఉంది […]

Breaking News

స్వామి వారి బ్రహ్మోత్సవాలు

218 Viewsహరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు కామారెడ్డి జిల్లా డిసెంబర్ 7 బీబీపేట మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో హరి హర పుత్ర అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలు శని, ఆది, సోమవారం, రోజులలో జరుపబడును. కావున భక్తులందరూ సకాలంలో విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి. స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా మనవి. మూడు రోజులు అనగా శని, ఆది, సోమ వారాలలో ఉదయం 6 గంటలకు గణపతి హోమం జరుపబడును కావున ఆసక్తి గలవారు ఆలయ […]

Breaking News

భారీకేడ్లు తొలగింపు

301 Viewsప్రగతి భవన్ చుట్టూ ఉన్న భారీకేడ్లు తొలగింపు హైదరాబాద్ డిసెంబర్ 7 తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ముఖ్యమంత్రి.కేసీఆర్ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉన్నప్రగ తిభవన్ వద్ద మార్పులు చేర్పులుచోటుచేసు కుంటున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మారుస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగిస్తున్నారు.ఇప్పటి వరకూ ప్రగతి భవన్ వద్ద అమలులో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను సైతం […]

Breaking News

మంచి యువజన నాయకున్ని కోల్పోయాం.

281 Viewsజనగామ డిసెంబర్ 7:మంచి యువజన నాయకున్ని కోల్పోయం మృతదేహం వద్ద కన్నీటి వీడ్కోలు..ఎర్రబెల్లి. దేవరుప్పుల మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకులు వంగాల చిరంజీవి నిన్న బైక్ యాక్సిడెంట్ లో మరణించిన.. మృతదేహాన్ని చూసి చలించిపోయిన కంటతడి పెట్టుకొని కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చిన… మాజీ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి & ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి […]

Breaking News

ఆడబిడ్డకు పుస్తె మట్టెలు అందజేత

310 Views ఆడబిడ్డకి పుస్తే మట్టెలు అందించిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ డిసెంబర్ 7 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ పాములపర్తి గ్రామానికి చెందిన పండి సత్యాలక్ష్మి కీ శే. యాదగిరి దంపతుల కూతురు సూచిత్ర కు పుస్తే మట్టెలు అందించడం జరిగింది,అయన మాట్లాడుతూ పేదలకు సహాయం చెయ్యడం చాలా సంతోషన్ని కలిగిస్తుది అన్నారు ఈ కార్యక్రమంలో వారితోపాటు గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్ చెక్కల […]