Breaking News

తెలంగాణ క్యాబినెట్లో మంత్రులకు శాఖల కేటాయింపు

238 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9)

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ

దామోదర్ రాజనర్సింహకు ఆరోగ్యశాఖ

సీతక్కకు పంచాయతీరాజ్ శాఖ

ఉత్తంకుమార్ రెడ్డికి నీటిపారుదల పౌర సరఫరాలు

జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాలు..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమాచార శాఖ

పొన్నం ప్రభాకర్ కు రవాణా శాఖ

శ్రీధర్ బాబుకు, ఐటి & పరిశ్రమలు

కొండా సురేఖ , అటవీ శాఖ మంత్రి

తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయ శాఖ

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *