Breaking News

భారతీయ జనతా పార్టీ నాయకులు…

126 Viewsగౌరారం మార్చి 15, 24/7 తెలుగు న్యూస్: గౌరారంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల డ్రమ్స్ ప్రధానోపాధ్యాయులు మనోహర్కి,స్వరూప రాణి కి మరియు ఉపాధ్యాయ బృందం కి పంపిణీ చేయడం జరిగింది… ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్,ఎలకంటి మధుసూదన్ రెడ్డి,మంకీ యాదగిరి,పూదరి ప్రశాంత్ గౌడ్,కృష్ణ చారి,బాగులు,శ్రీశైలం యాదవ్,రాము గౌడ్,నిఖిల్ రెడ్డి,కుమార్ యాదవ్ తదితరులు […]

Breaking News

హాల్ టికెట్ల పంపిణీ….

345 Viewsవర్గల్ మండల్, మైలారం గ్రామం మార్చ్ 15, 24/7 తెలుగు న్యూస్ :మైలారం గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ హైస్కూల్లో ప్రధానోఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల ద్వారా పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు దాతలు షావకు సత్యనారాయణ ద్వారా ఎగ్జామ్ ప్యాడ్స్ అందించడం జరిగింది. గ్రామ పెద్దలు పిల్లల భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటిదని భావితరాలకు ఇన్స్పిరేషన్ గా మీరు ఉండాలని ప్రతి ఒక్కరు కూడా 10/10 జిపి సాధించాలని మైలారం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..

168 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]

Breaking News

దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

325 Views  దేశవ్యాప్తంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు… లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున తగ్గింపు… తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమలు, జరుగుతాయని పెట్రోల్ డీజిల్  సంబంధించిన కంపెనీలు , ఇంధన శాఖ లు వెల్లడించాయి Telugu News 24/7

Breaking News

ఉద్యోగులకు శాపంగా మారిన జీవోల రద్దు….

9,118 Viewsహైదరాబాద్ మార్చి 14, తెలుగు న్యూస్ 24/7: ప్రభుత్వ ఉపాద్యాయ, ఉద్యోగులకు సంబంధించిన జి ఓ 317 , జి ఓ 46 లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో వివిధ సంఘాలతో సమావేశం అయ్యింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన, మంత్రి వర్గ సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ అధికారులు అయిన పిఆర్సి చైర్మన్ శివ శంకర్, […]

Breaking News

పేకాటరాయుళ్ల అరెస్ట్

495 Viewsఎల్లారెడ్డిపేట మండలం మార్చ్ 14 గురువారం రోజున మధ్యాహ్న సమయంలో ఎల్లారెడ్డిపేట ఎస్సై రమాకాంత్ కు వచ్చిన నమ్మదగిన సమాచారంపై ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశవ పెరుమల గుట్ట ప్రాంతంలో కొందరు జూదమాడుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా ఎస్ఐ రమాకాంత్ తన సిబ్బందితో యుక్తంగా పైన అధికారులఫ ఉత్తర్వుల మేరకు ఎల్లారెడ్డిపేట శివారులో ఉన్న కేశపెరమళ్ళ గుట్ట వద్దకు వెళ్లగా అక్కడ ఏడుగురు వ్యక్తులు జూదం ఆడుతూ ఉండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి

207 Views  సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]

Breaking News

విశ్వకర్మలపై ప్రభుత్వం ఇంత చిన్న చూప..!

408 Views  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 16 కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి విశ్వకర్మలో పై చిన్న చూపు చూడడం పై రాష్ట్ర విశ్వకర్మలు మండిపడుతున్నారు విశ్వకర్మలలో 80 శాతం మంది నిరుపేదరికంలో బతుకుతున్నారని వారికి రోజువారి కూలీ చేస్తే కానీ పూట గడవడం లేదని విశ్వకర్మలకు ఉపయోగించే పనిముట్లు కొనాలన్న లక్షల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని ఆ డబ్బులు లేక అధిక వడ్డీలకు తీసుకువచ్చి పెట్టుబడి పెడితే మిగిలేది వడ్డీకి డబ్బులు ఇచ్చిన వారిని బ్రతికించడమే […]

Breaking News ప్రాంతీయం

సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా క్షీరాభిషేకం…

267 Viewsముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి) మండల కేంద్రంలోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి రెడ్డిసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహంమవద్ద క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా రెడ్డీలు మాట్లాడుతూ దశాబ్ద కాలంగా గత ప్రభుత్వంలో ఎన్నో పోరాటాలు చేసిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోగా దారిద్యరేఖకు దిగువనున్న రెడ్డి కులస్తులను గుర్తించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీలనే కాకుండ అన్ని కులాలకు చెందిన వారిని కలుపుకొని […]

Breaking News

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి

218 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మండల రెడ్డి సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట మార్చి 13 ; ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మండల రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వానికి బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా గన్న మల్లారెడ్డి మాట్లాడుతూ 2014లో జరిగిన ఎన్నికలకు ముందు బిఆర్ఎస్ పార్టీలో చేరానని గత పది సంవత్సరాలుగా పార్టీలో పనిచేసిన తనకు ఎలాంటి గుర్తింపు […]