Breaking News

భారతీయ జనతా పార్టీ నాయకులు…

100 Views

గౌరారం మార్చి 15, 24/7 తెలుగు న్యూస్: గౌరారంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు పదివేల రూపాయల విలువగల డ్రమ్స్ ప్రధానోపాధ్యాయులు మనోహర్కి,స్వరూప రాణి కి మరియు ఉపాధ్యాయ బృందం కి పంపిణీ చేయడం జరిగింది…

ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మఠం మహిపాల్ యాదవ్,ఎలకంటి మధుసూదన్ రెడ్డి,మంకీ యాదగిరి,పూదరి ప్రశాంత్ గౌడ్,కృష్ణ చారి,బాగులు,శ్రీశైలం యాదవ్,రాము గౌడ్,నిఖిల్ రెడ్డి,కుమార్ యాదవ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7