Breaking News

రామకోటి రామరాజు కళా నైపుణ్యం అద్బుతం — మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

155 Views    గజ్వేల్ లో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా 18అడుగుల సీఎం కెసిఆర్ చిత్ర పటం 25కిలోల ఆవాలతో అద్భుత చిత్రం వేశారు. మంగళవారం నాడు మున్సిపల్ చైర్మన్ ఎన్ సిరాజమౌళి రామకోటి రామరాజు అవాలతో చిత్రించిన సీఎం కెసిఆర్ చిత్రాన్ని సందర్శించి రామకోటి రామరాజును అభినందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రామకోటి రామరాజు భక్తి మార్గం వైపు ప్రజలు […]

Breaking News

డబ్బులు ఇచ్చి క్యాన్సర్ని కొనుక్కుంటున్నాం…

167 Viewsలండన్లో జరిగిన అంతర్జాతీయ క్యాన్సర్ సెమినార్లో నూటికి నూరు మంది సైంటిస్ట్ లు చెప్పిన నిజమిది. ఇండియాలో చదువుకున్న వాళ్లు కూడా కాగితం కప్పులల్లో టీ లు, కూల్ డ్రింక్ లు తాగుతూ క్యాన్సర్ ని కొనుక్కుంటున్నారు, వాళ్ళను ఎడ్యుకేట్ చేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం దంలేదు అని బాధపడ్డారు. ఎయిడ్స్ నివారణ కోసం కండోమ్ లు పంచిన ప్రభుత్వం క్యాన్సర్ నివారణచేసేందుకు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు అని బాధపడ్డారు. ఎందుకు […]

Breaking News

కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ:వేదవతి

140 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో కంటివెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన డిఎల్ పిఒ వేదవతి, ఎంపీవో శ్రీనివాస్ వర్మ, సర్పంచ్ యాదవరెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో కంటివెలుగు కార్యక్రమం ద్వారా గ్రామంలో ఉన్న అందరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎవరికైనా కంటి సమస్యలు ఉంటే అద్దాలు కూడా ఉచితంగానే అందించడం జరుగుతుంది అన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News

లక్ష్మి కాంతారావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

145 Views బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మెదక్ జిల్లా మాజీ జడ్పీ ఛైర్పర్సన్ మణికొండ లక్ష్మీ కాంతారావు జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

అక్రమ అరెస్ట్ లను ఖండిద్దాం

135 Views  స్వేచ్ఛ జయసి ఆధ్వర్యంలో మనస్పూర్తి వర్సెస్ రాజ్యాంగం గురించి సెమినారు రవీంద్ర భారత్ దగ్గరలో ఉన్న ఏ జి భవన్ అంబేద్కర్ రీసెట్ సెంటర్లో సమావేశం జరుపుకొని తిరిగి కిందికి వస్తున్న తరుణంలో పోలీసు వారు చుట్టుముట్టి ట్యాంక్ బండ్ అంబేద్కర్ స్టాచ్ దగ్గరికి వెళ్తారని ఉద్దేశంతో డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి శంకర్ ,రాష్ట్ర మహిళ కార్యదర్శి కల్పన తో పాటు స్వచ్చ జెఎసి నాయకులను అరెస్ట్ చేయటం దారుణమని ఆదివారం నాడు […]

Breaking News

నల్లగొండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ….

147 Viewsఆదివారం తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు పారునంది జలపతి ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా సంఘాన్ని బలోపేతం చేయుటకు ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఆయన కన్న కలలు నిజం చేయుటకు ప్రతి ఒక్కరం కంకణ బద్ధులై ముందుకు […]

Breaking News కథనాలు

ఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి

216 Viewsఎఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షులు అజ్మీరా రాజు నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జడ్పిటిసి….. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండా గ్రామపంచాయతీకి చెందిన ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజ్మీర రాజు నాయక్ కుటుంబ సభ్యులను శనివారం ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు, ఏఐబిఎస్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అజ్మీర రాజు నాయక్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]

Breaking News

అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటళ్ల రేషన్ బియ్యం పట్టివేత

152 Views రేకుర్తి నుండి సిద్దిపేటకు అక్రమంగా తరలిస్తున్న 110 క్వింటళ్ల రేషన్ బియ్యాన్ని తిమ్మాపూర్ సిఐ పర్ష రమేష్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ ఎస్సై ప్రమోద్ రెడ్డి, కమీషనరేట్ టాస్క్ స్పోర్ట్స్ సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది సహాయంతో నమ్మదగిన సమాచారంతో అలుగునూర్ చౌరస్తా లో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న డీసీఎం వ్యాన్ తో పాటు ఇద్దరు నిందితుల్ని పట్టుకొని పోలీస్టేషన్ కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం సివిల్ సప్లై అధికారులకు తెలియజేశారు. Manne […]

Breaking News

బిఆర్ఎస్ పాలనలో అధికార వ్యవస్థ కు విలువలేదు… –బిజెపి సారథ్యం లోనే ప్రజలకు సంక్షేమ పలాలు. –బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి.

146 Viewsబిఆర్ఎస్ పరిపాలనలో అధికార వ్యవస్థ కు విలువలు లేవని కరీంనగర్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు, కొండపల్కల ఎంపీటీసి గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర ఆరోపించారు. బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని ప్రతీ పార్టీ శక్తి కేంద్రాల వేదికగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం మండలంలోని వచ్చునూర్, గొల్లపల్లి గ్రామాల్లోని శక్తికేంద్రాల్లో వేర్వేరుగా జరిగిన కార్నర్ మీటింగ్ లకు […]

Breaking News కథనాలు ప్రాంతీయం

సీఎం కెసిఆర్ పై చిన్నారి అభిమానం……

145 Viewsకేసీఆర్ పై చిన్నారి అభిమానం ఎల్లారెడ్డిపేట్ : ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా ఆయన ముఖచిత్ర పటాన్ని గీసి ఓ చిన్నారి తన అభిమానాన్ని చాటుకుంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ఏడవ తరగతి చదువుతున్న సురభి ధనూజ కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ముఖ చిత్రపటాన్ని గీసి అభిమానాన్ని చాటుకుంది. సీఎం కేసీఆర్ గారి పై ఉన్న అభిమానంతో ఆయన ముఖచిత్రపటాన్ని అచ్చంగా గీసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Telugu News 24/7tslocalvibe.com