Breaking News

ప్రతి ఒక్క పేరెంట్స్ కాలేజీకి స్కూల్ కి తీసుకువెళ్లి తీసుకురావడం మంచిది

136 Views

 

రజాక సంఘం అధ్యక్షుడు పేట బాబు

తెలియజేశారు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రతి ఒక్క కాలేజీలో ముందు మరియు స్కూల్లో ముందు స్పీడ్ బ్రేకర్లు రోడ్లకు మరియు 20 స్పీడ్ లిమిట్ బోర్డ్స్ ఉండాలి

ప్రతి ఒక్క కాలేజీలు మరియు స్కూల్ ముందు మెయిన్ గేట్ వద్ద సీసీ కెమెరాలు ఉండాలి మరియు సెక్యూరిటీ వారికి సరియైన జీతం అందుబాటులో అంటే నేల నెలకు ఇచ్చే విధముగా కూడా చూసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కు ఐడి కార్డులు ఉండాలి ఎవరైతే పేరెంట్స్ స్టూడెంట్ ను పీకాక్ కోసం డ్రాప్ కోసం వచ్చిన వారి వారి యొక్క స్టూడెంట్ మరి వారి ఫోటోతో కూడా పేరెంట్స్ కు ఐడి కార్డులు ఇస్తే చాలా మంచిది ఎందుకనగా మెయిన్ గేట్ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపియడానికి వీలుగా ఉంటది

అని తెలియజేశారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *