Breaking News

ప్రాణాలకుతెగించి కుటుంబాన్ని కాపాడిన శునకాలు..

366 Views(మానకొండూర్ నవంబర్ 06) కోడెనాగు పాముతో సుమారు 40నిముషాలు పోరాడి పామును చంపేదాకా వదలని శునకాలు (లియో, నానీ,) ఈ సంఘటన మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామంలో చోటుచేసుకోంది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన దాసరి అంజయ్య జర్నలిస్ట్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలనుండి శునకాలను ఎంతో ఇష్టంతో ప్రేమగా సాదుకుంటున్నాడు.సాదుకుంటున్న శునకాలను లియో,నానీ అనే పేరుల తో పిలుచుకుట్టున్నాడు.. కుటుంబ యజమాని అంజయ్య మాట్లాడుతూ.. మూగజీవాలను […]

Breaking News ప్రాంతీయం

కేసిఆర్ కు తప్పిన ప్రమాదం

270 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 6 సీఎం కేసిఆర్ ఎలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.కాసేపటి క్రితం కేసిఆర్ దేవరకద్ర కు ఎలికాప్టర్ లో బయలుదేరారు.సాంకేతిక సమస్య రావటం గుర్తించిన పైలట్ వెంటనే ఎలికాప్టర్ ను సీఎం కేసిఆర్ ఎర్రవల్లి క్షేత్రానికి మళ్ళించాడు.దీంతో పెను ప్రమాదం తప్పిందని అంత ఊపిరి పీల్చుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

భగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు!

266 Viewsభగీరథ నీళ్లు రావడం లేదు.. అధికారులు పట్టించుకోవడం లేదు -11,12 వార్డు సభ్యుల ఆవేదన.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ గ్రామంలోని 11 12 వార్డు సభ్యులు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని గత కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయమై మీడియాతో మాట్లాడుతూ తమ గోడు ను వెళ్లబుచ్చుకున్నారు. నీళ్లు రావడంలేదని స్థానిక సర్పంచ్ కు విన్నవించిన పట్టించుకోవడంలేదని భగీరథ ఏ ఈ తమ సమస్యలను గూర్చి తెలిపిన నిమ్మకు నిరత్తినట్టు ప్రవర్తిస్తున్నారని వారు […]

Breaking News

మంచిర్యాలలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన అన్ని రాజకీయ పార్టీలు

248 Viewsమంచిర్యాల జిల్లా తెలంగాణలో  అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్న వేల ,నవంబర్ 30న జరిగే పోలింగ్  కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీని వారి నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే నామినేషన్ ప్రక్రియ మొదలైన క్రమంలో రాజకీయ పార్టీలు  ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ షెడ్యూల్లో రోజువారి క్రమంలో తయారు చేసుకొని, ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని  వేగవంతం చేసి  వారి పార్టీ తరఫున  విడుదల చేసిన మేనిఫెస్టోను తీసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు. […]

Breaking News

అనునిత్యం దైవ దర్శనం

317 Viewsఅనునిత్యం దైవ దర్శనం నవంబర్5 సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకుడు.అబ్బాగొని రాజ్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుండి నిత్యం ఎక్కడ దైవం వున్నది అంటే అక్కడ కి వెళ్లి.ముడుపులు కట్టి రావడం కెసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రి కావాలని ప్రతి దైవం దగ్గర ముడుపుల రూపం లో మొక్కుబడి పెట్టీ వస్తున్నారు..నేడు అదే ప్రయత్నం లో బాగంగా.నేడు చేగుంట మండలం లో గల కర్ణం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి.

336 Viewsమంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం జరిగే యువకుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ ను యువకులు ప్రశ్నించాలని ఆదివారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులకు మంత్రి ఏం చేశాడని ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు చదువుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తూ వాటిని రద్దు […]

Breaking News

భారీ చేరికలు

261 Viewsభారీ చేరికలు నవంబర్ 5 మెదక్ జిల్లా చేగుంట మండలం పులి తిమ్మాయపల్లి గ్రామంలో మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో వార్డు నెంబర్లు చేరికలు చేయడం జరిగింది చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి గ్రామ వార్డు సభ్యులు పుట్ట సిద్దిరాములు నాగరాణి స్వామి శ్రీకాంత్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో బిజెపి లో చేరడం జరిగింది Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా

283 Viewsబిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎంపీపీ దొడ్డే మమత నవంబర్ 5 హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం ఎంపీపీ మమత దుర్గాప్రసాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దొడ్డే మమత అన్నారు.. ఆదివారం హుజరాబాద్ మండలం సింగాపూర్ లో వొడితల ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. […]

Breaking News

భారీ మెజారిటీతో గెలిపిస్తాం

338 Viewsగజ్వేల్ నుంచి భారీ మెజారిటీతో కెసిఆర్ ని గెలిపిస్తాం బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ నవంబర్ 05 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ నుంచి బిజెపి పార్టీ ఈటెల రాజేందర్ పోటీ చేసిన మెజార్టీ కూడా రాదు చిత్తుచిత్తుగా ఓడిస్తాం ఇంకా ఇతరులు ఎవరు చేసినా సీఎం కేసీఆర్ కు ఎవరు సాటి లేరు ఎవరు సాటి రారు ఈసారి కూడా సీఎం కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గం నుంచి […]

Breaking News నేరాలు వ్యవసాయం

వ్యవసాయ పొలంలో స్టార్టర్ ప్యుజ్ లు,కేబుల్ వైర్ చోరీ.,!

330 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం. Telugu News 24/7tslocalvibe.com