గజ్వేల్ నుంచి భారీ మెజారిటీతో కెసిఆర్ ని గెలిపిస్తాం
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్
నవంబర్ 05
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గ నుంచి బిజెపి పార్టీ ఈటెల రాజేందర్ పోటీ చేసిన మెజార్టీ కూడా రాదు చిత్తుచిత్తుగా ఓడిస్తాం ఇంకా ఇతరులు ఎవరు చేసినా సీఎం కేసీఆర్ కు ఎవరు సాటి లేరు ఎవరు సాటి రారు ఈసారి కూడా సీఎం కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిపిస్తాం సీనియర్ బి ఆర్ ఎస్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ తెలియజేశారు
