రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం నడిబొడ్డున ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం వద్ద గల రైతు దుబ్బ ఎల్లారెడ్డి కి చెందిన పొలం వద్ద నున్న మోటార్ కు చెందిన స్టార్టర్ ఫీజులు మోటార్ నుండి వచ్చే కేబుల్ వైర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని మీడియాకు అందినసమాచారం.
