అనునిత్యం దైవ దర్శనం
నవంబర్5
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల గ్రామానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకుడు.అబ్బాగొని రాజ్ కుమార్ ఎలక్షన్ కోడ్ వచ్చిన నాటి నుండి నిత్యం ఎక్కడ దైవం వున్నది అంటే అక్కడ కి వెళ్లి.ముడుపులు కట్టి రావడం కెసీఆర్ మూడోసారి ముఖ్య మంత్రి కావాలని ప్రతి దైవం దగ్గర ముడుపుల రూపం లో మొక్కుబడి పెట్టీ వస్తున్నారు..నేడు అదే ప్రయత్నం లో బాగంగా.నేడు చేగుంట మండలం లో గల కర్ణం పల్లి ఎల్లమ్మ దగ్గర తను రోజు లాగే మొక్కు బడి పెట్టీ వచ్చాడు.. కెసీఆర్ మళ్ళీ ముక్య మంత్రి కావాలని కోరుతున్నాను అని తెలిపాడు
