Breaking News

భారీ చేరికలు

254 Views

భారీ చేరికలు

నవంబర్ 5

మెదక్ జిల్లా చేగుంట మండలం పులి తిమ్మాయపల్లి గ్రామంలో మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో వార్డు నెంబర్లు చేరికలు చేయడం జరిగింది

చేగుంట మండలం ఉల్లితిమ్మాయిపల్లి గ్రామ వార్డు సభ్యులు పుట్ట సిద్దిరాములు నాగరాణి స్వామి శ్రీకాంత్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో బిజెపి లో చేరడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *