సిద్దిపేట జిల్లా నవంబర్ 6
సీఎం కేసిఆర్ ఎలికాప్టర్ లో సాంకేతిక లోపం ఏర్పడింది.కాసేపటి క్రితం కేసిఆర్ దేవరకద్ర కు ఎలికాప్టర్ లో బయలుదేరారు.సాంకేతిక సమస్య రావటం గుర్తించిన పైలట్ వెంటనే ఎలికాప్టర్ ను సీఎం కేసిఆర్ ఎర్రవల్లి క్షేత్రానికి మళ్ళించాడు.దీంతో పెను ప్రమాదం తప్పిందని అంత ఊపిరి పీల్చుకున్నారు.
