బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎంపీపీ దొడ్డే మమత
నవంబర్ 5
హుజురాబాద్ నియోజకవర్గం లోని జమ్మికుంట మండలం ఎంపీపీ మమత దుర్గాప్రసాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఒంటెద్దు పోకడ వల్లే తను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దొడ్డే మమత అన్నారు.. ఆదివారం హుజరాబాద్ మండలం సింగాపూర్ లో వొడితల ప్రణవ్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెతోపాటు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
