Breaking News ప్రకటనలు ప్రాంతీయం

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు

296 Viewsవిద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి..* * జె వి.వి రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు.♥ జనవిజ్ఞాన వేదిక, తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ ZPHS ఎల్లారెడ్డి పేట లో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రామరాజు గారు మరియు జిల్లా జె.వి.వి ప్రధాన కార్యదర్శి సంపతి రమేష్ గారు హాజరు కావటం జరిగింది. ఆధునిక కాలంలో […]

Breaking News

ఘనంగా ఠాకూర్ జయంతి

202 Viewsసిద్దిపేట్ జనవరి 27 :ఘనంగా కూర్పురి ఠాకూర్ శతజయంతి వేడుకలు. భారతరత్న అవార్డు ను ప్రకటించిన ప్రధాని నరేంద్రమోడీ కి కృతజ్ఞతలు తెలిపిన. భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీసీ నాయిబ్రాహ్మణ మంగలి సామజిక వర్గానికి చెందిన కర్పూరి ఠాకూర్ 100వ, శతజయంతి వేడుకలు ప్రముఖ సామజిక కార్యకర్త, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు […]

Breaking News

వజ్రాయుధం ఓటు హక్కు

220 Viewsప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధం ఓటు హక్కు రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు హక్కు సిద్దిపేట్ జిల్లా జనవరి 25 సిద్దిపేట జిల్లా ఓటు నోటుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోవద్దు కత్తుల భాస్కర్ రెడ్డి నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఓటును నోటుకు, మద్యానికి, మాంసానికి అమ్ముకోవద్దని రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన బ్రహ్మాస్త్రం ఓటు హక్కుని ప్రజాస్వామ్య విజయానికి వజ్రాయుధం ఓటు హక్కు అని కత్తుల భాస్కర్ రెడ్డి […]

Breaking News

ఇండ్లకు త్రాగు నీరు అందించాలి

209 Viewsడబల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్రాగు నీరు అందించాలి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ పంచాయతీ కార్యదర్శికి కాలనీ వాసుల వినతి సిద్దిపేట జిల్లా  జనవరి 25 సిద్దిపేట జిల్లా  చేర్యాల  ఆకునూర్ గ్రామ డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు.  డబుల్ బెడ్ రూం కాలనీ వాసులతో కలిసి ఆకునూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య […]

Breaking News

వెంటనే వెనక్కి తీసుకోవాలి

234 Viewsజీవో నెంబర్55 ను వెంటనే వెనక్కి తీసుకోవాలి బీరకాయలు వివేక్ వర్ధన్ ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యుడు సిద్దిపేట జిల్లా జనవరి 25 సిద్దిపేట జిల్లా  అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములు లను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ 55ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి అని నిన్న యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల పైన రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పైన పోలిసులు […]

Breaking News

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర

206 Viewsవికసిత్ భారత్ సంకల్ప యాత్ర సిద్దిపేట జిల్లా జనవరి 25 సిద్దిపేట్ జిల్లా  గజ్వేల్   వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగం గజ్వేల్ లోని ఇన్టీగ్రేటెడ్ మార్కెట్ లో ప్రధాని మోడి  గడిచిన 9 సంవత్సరాలలో సాదించిన అభివృద్ధి గురించి అందులో బాగంగా గజ్వేల్ కెనారా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రదాన మంత్రి సురక్ష బీమా మరియు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ముద్ర లోన్,బ్యాంక్ కు సంబందించిన వివిధ పథకాల […]

Breaking News

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా  ఇవ్వడం హర్షనీయం

237 Viewsగ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్ కి   ఇవ్వడం హర్షనీయం తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి హైద‌రాబాద్: జనవరి 25 గవ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా తెలంగాణ ఉద్యమకారుడు ఆచార్య ప్రొఫెస‌ర్ కోదండ రామ్, ఎంపిక చేసినందుకు తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ నీరుడి స్వామి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన రథసారథి తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ వచ్చేదాకా యూనివర్సిటీలన్నీ ఉన్న రాజకీయా పార్టీలను ఏకం […]

Breaking News

గుండారం గ్రామానికి చెందిన యువతి అదృశ్యం

398 Viewsఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మూడవత్ రాజేశ్వరి, భర్త భీమ్ సింగ్, వయస్సు- 30 సంవత్సరాలు, కులం లంబాడ, గ్రామం గుండారం అను ఆమె పోలీస్ స్టేషన్ వచ్చి ఇచ్చిన దరఖాస్తు తన పెద్ద కూతురైన, మూడవత్ శిరీష, తండ్రి బీం సింగ్, 20 సంవత్సరాలు, కులం లంబాడ, గ్రామం గుండారం, అను ఆమె తేదీ:-23.01.2024 రోజున ఉదయం అందాజ 08:00 గంటల సమయంలో తన కూతురు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పీజీ […]

Breaking News

జాతీయ ఓటరు దినోత్సవం.

82 Viewsసిద్దిపేట్ జనవరి 25:జాతీయ ఓటర్ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న కోహెడ, మండలం ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ ఓటు అమూల్యమైనది. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి. ఓటు హక్కును వినియోగించుకుందాం…ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం. సిద్దిపేట జిల్లా కోహెడ మండల పరిషత్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ర్యాలీగా రావడం జరిగింది.కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ కొక్కులకీర్తి సురేష్ మాట్లాడుతూ కోహెడ మండలంలోని గ్రామాల ప్రజలు 18 సంవత్సరాల […]

Breaking News

ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు.

155 Viewsపాల్గల్ మండల్ జనవరి 25:ప్రజా పాలన అన్నారు .. ప్రజా ప్రతినిధిపై దాడి చేస్తున్నారు. పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి , బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగినేని అభిలాష్ రావు . కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులు కూడా కాకముందే గండ్రావుపల్లి మాజీ సైనికుని హత్య ఈ రోజు పాన్ గల్ మండల ఎంపీపీ శ్రీధర్ రెడ్డి పై భౌతికంగా నిర్మూలించాలని […]