వికసిత్ భారత్ సంకల్ప యాత్ర
సిద్దిపేట జిల్లా జనవరి 25
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగం గజ్వేల్ లోని ఇన్టీగ్రేటెడ్ మార్కెట్ లో ప్రధాని మోడి గడిచిన 9 సంవత్సరాలలో సాదించిన అభివృద్ధి గురించి అందులో బాగంగా గజ్వేల్ కెనారా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ప్రదాన మంత్రి సురక్ష బీమా మరియు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన, ముద్ర లోన్,బ్యాంక్ కు సంబందించిన వివిధ పథకాల గురించి వివరించడం జరిగినదీమరియు ధీనిలో గజ్వేల్ ఇండియన్ గ్యాస్ అధికారులు 25మంధికి ఉజ్వల ఉచిత గ్యాస్ పంపెని చేయడం జరిగింది
