Breaking News

ముసుగులో కామాంధుడు

275 Viewsజర్నలిజం ముసుగులో కామాంధుడు దిశ రిపోర్టర్ గణేష్ తివారి సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3 సిద్దిపేట జిల్లా చేర్యాల్ వార్త పత్రికా విలేకరి ముసుగులో, ఒక గృహిణిని, కామావాంఛ తిర్చాలని, లేదంటే నీ ఫోటోలను, మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తా అంటూ, బెదిరితున్నాడని, రాంపూర్ గ్రానికి చెందిన ఒక గృహిణి, గణేష్ తీవారి అనే వ్యక్తి పైన ఇచ్చిన పిర్యాదుపై, ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు చేర్యాల పోలీసులు తెలిపారు. ఈ […]

Breaking News

ఏబీవీపీ నిరసన

269 Viewsకళాశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నిరసన సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి 3 ఏబీవీపీ సిద్దిపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు లేవని నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ వివేక్ వర్ధన్ మాట్లాడుతూ ” సిద్దిపేట జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్దిపేటలోని విద్యార్థులు కనీస మౌలిక వసతులు కరువయ్యాయి, మొన్న జరిగినటువంటి సెమిస్టర్ లో అవకతవకలు […]

Breaking News

నేరం చేసిన వారికి న్యాయస్థానంలో కఠినంగా శిక్ష పడినప్పుడే నేరాలు తగ్గుముఖం

247 Viewsగడిచిన నెల రోజుల కాలంలో న్యాయస్థానంలో 07 కేసులలో నిందుతులకు శిక్షలు,జరిమానాలు.* సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని, క్షణికావేశంలో చేసిన నేరాలకైనా, శిక్షలు తప్పవని అందరూ గమనించాలని సూచించారు. గడిచిన నెల రోజులలో జిలాల్లో 07 కేసుల్లో గౌరవ కోర్టు నిందుతులకి జైలు శిక్షలు, జరిమానలు విధించినట్టు తెలిపారు. *జిల్లా ఎస్పీ […]

Breaking News ప్రాంతీయం

రాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ..

309 Viewsరాచర్ల జూనియర్ కళాశాల లొ ఘనంగా వీడ్కోలు కార్యక్రమం.. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం రోజున వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలొ విద్యార్ధిని, విద్యార్థులు నృత్యలతో, పాటలతో, ఆనంద కేరింతలతో కార్యక్రమం విజయవంతం చేసారు. అలాగే స్కూల్ గేమ్స్ పెడరేషన్ అఫ్ ఇండియా వారు నిర్వహించిన 67వ జాతీయ స్థాయి జార్ఖండ్ లో నిర్వహించిన ఉషు పోటీలో మరియు తమిళనాడు లో నిర్వహించిన వాలీబాల్ గేమ్స్ లో పాల్గొన్న కళాశాల విద్యార్థులకు […]

Breaking News

భారతరత్న ఎవరెవరికీ… ఎందుకు ఇస్తున్నారు..

224 Viewsతెలుగు న్యూస్ 24/7 :భారత రత్న పురస్కారం.. భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. దీన్ని జనవరి 2, 1954లో భారత మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్‌ చేత స్థాపించబడింది. ఇప్పటివరకు ఈ పురస్కారాన్ని నలభై మందికి ప్రదానం చేశారు. అయితే ఇందులో ఇద్దరు విదేశీయులకి కూడా ఈ పురస్కారాన్ని అందజేశారు. వారిలో ఒకరు ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌ […]

Breaking News రాజకీయం

ధర్నాకు దిగిన గద్వాల ఎమ్మెల్యే

269 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

257 Viewsబాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్ ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట 03 ఫిబ్రవరి ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు..ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ […]

Breaking News

ప్రభుత్వం కీలక ప్రకటన

217 Viewsతెలంగాణాలో కరెంటు వినియోగదారులకు ప్రభుత్వం కీలక ప్రకటన ఫిబ్రవరి 3 తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తూ వినియోగదారులకు విద్యుత్తు శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. ఇక నుండి మీటర్లకు ఫోన్ నెంబర్ ని లింక్ చేసుకోవాలటఅలా లింక్ చేసుకోవడం వల్ల పవర్ ఎప్పుడు కట్ అవుతుంది, ఎప్పుడు తిరిగి పవర్ వస్తుంది అనేది మీకు ముందుగా మెసేజి ద్వారా సమాచారం అందుతుంది. అంతే కాకుండా మీ నెలవారీ కరెంటు బిల్లు వివరాలను కూడా ఈ మెసేజి […]

Breaking News

రైతుకు ద్రోహం తెలంగాణకు మోదీ మోసం- ఎంపి వెంకటేష్ నేత

240 Viewsరైతుకు ద్రోహం తెలంగాణకు మోదీ మోసం- ఎంపి వెంకటేష్ నేత కృష్ణా జలాల పై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ తెలంగాణ నీటి వాట హక్కులను కాపాడాలని కోరుతూ  కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర శేఖవత్ గారికి సహచర బిఆర్ఎస్ పార్టీ ఎంపీల తో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేష్ […]

Breaking News

గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి

213 Viewsఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ సభ్యులు శ్రీ ఊట్ల వరప్రసాద్. Telugu News 24/7tslocalvibe.com