ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని గాంధీభవన్లో అప్లికేషన్ ఇచ్చిన మాజీ జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ట్రైనింగ్ సభ్యులు శ్రీ ఊట్ల వరప్రసాద్.
104 Viewsతేదీ: 24- ఆగస్టు మృతురాలు వివరాల్లోకెళ్తే మృతురాలు మిరియాల వెంకటమ్మ భర్త కీర్తిశేషులు కోటయ్య, వయస్సు 45 సంవత్సరాలు, వృత్తి చిల్లర సామాన్ వ్యాపారం కులం బుడగ జంగం, గ్రామం బండ మైలారం మృతురాలు మరియు తన కొడుకు ఈశ్వర్ ఇద్దరు కలసి బండ మైలారంలో ఉంటున్నారు. ఫిర్యాది మృతురాలి కూతురు శైలేజకు తేదీ 24-08-2023 నాడు అర్ధరాత్రి 1:42 గంటలకు ఫిర్యాది చిన్న అమ్మ ఫోన్ చేసి మృతురాలు వెంకటమ్మను బండ మైలారంలోని మృతురాలి […]
391 Views– మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే (తిమ్మాపూర్ జూన్ 17) ఆసిఫాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పి లో సూపర్డెంట్ గా పనిచేస్తున్న విజయ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి తిమ్మాపూర్ మండలం అల్గునూర్ లోని కాకతీయ గేట్ల సమీపంలో ఫోటోలు దిగుతుండగా ప్రమాదవ శాత్తు కొడుకు, కూతురు నీళ్లలో పడడంతో వారిని కాపాడబోయి నీళ్లలో మునిగి చనిపోయిన విజయ్. కొడుకు కూతుర్ని కాపాడిన జాలరి శంకర్. మృతుడు కరీంనగర్ పట్టణంలోని రామ్ నగర్ లో నివాసం […]
161 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]