రైతుకు ద్రోహం తెలంగాణకు మోదీ మోసం- ఎంపి వెంకటేష్ నేత
కృష్ణా జలాల పై కేంద్ర పెత్తనాన్ని నిరసిస్తూ తెలంగాణ నీటి వాట హక్కులను కాపాడాలని కోరుతూ కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర శేఖవత్ గారికి సహచర బిఆర్ఎస్ పార్టీ ఎంపీల తో కలిసి వినతి పత్రాన్ని అందజేసిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేశవరావు, నామ నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేష్ రెడ్డి, పాల్గొనడం జరిగింది.




