24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3)
కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు.





