Breaking News

రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిలుకూరి బిక్ష0

85 Views-కుమ్మర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా చిలుకూరి బిక్ష0 అక్టోబర్ 20 నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల గ్రామం టీపీ గౌరారం వాస్తవ్యుడు కుమ్మర ముద్దుబిడ్డ సామాజిక సేవ రంగంలో చురుకుగా క్రియాశీల పాత్ర పోషిస్తున్న కుమ్మర సంగం సీనియర్ నాయకులు కుమ్మర ముద్దుబిడ్డ చిలుకూరి బిక్షంని సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర కుమ్మర్ల సంఘం 1355/07 రాష్ట్ర కమిటీలో ని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియమించడం జరిగింది కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది […]

Breaking News

108ను తనికీ

101 Views108ను తనికీ చేసిన ఈ.ఎం.ఈ మహేశ్ అక్టోబర్ 20 మండలకేంద్రంలోని పీహెచ్సీలో గల 108 వాహనాన్ని శుక్రవారం మహబూబాబాద్ జిల్లా ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (ఈఎంఈ) ఆకస్మికంగా తనికీ చేశారు. ఈ సందర్భంగా ఆయన 108 వాహనానికి సంబంధించిన అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు 108 సేవలను వినియోగించుకోవాలని సూచించారు . హఠాత్తుగా జరిగే అటువంటి ప్రమాదాలను 108కు ప్రజలు సమాచారం ఇచ్చిన వెంటనే రాత్రి పగలు సేవలు అందుబాటులో […]

Breaking News

గ్యారంటీలు అమలు చేస్తాం

113 Views6 గ్యారంటీలు అమలు చేస్తాం తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ అక్టోబర్ 20 దౌల్తాబాద్ మండల్ వికారాబాద్ జిల్లా మండల పరిధిలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తాలూకా యూత్ ప్రెసిడెంట్ రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీ ల గురించి ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు బి ఆర్ ఎస్ పార్టీ గత తొమ్మిది సంవత్సరాల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రవేశపెట్టినటువంటి […]

Breaking News

విస్తృతంగా ప్రచారం

127 Viewsఉప్పల్ గణేష్ నగర్ కాలనీ లో కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం. అక్టోబర్ 20, ఉప్పల్ ఉప్పల్ డివిజన్ లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన డిక్లరేషన్ల గురించి వివరిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఆదేశాల అనుసారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమం ఉప్పల్ లోని *గణేష్ నగర్ కాలనీ […]

Breaking News

పార్టీలో భారీ చేరికలు

117 Viewsకాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 20 దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది మహిళలు, గ్రామస్తులు బిజెపి,బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, కే .నరేందర్ రెడ్డి […]

Breaking News

బతుకమ్మ సంబరాలు

95 Viewsహుజురాబాద్ ప్రాంతీయ హాస్పిటల్ లో బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 20 కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రాంతీయ హాస్పిటల్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కళాకారుడు ముప్పు నరేష్ తన బతుకమ్మ పాటలతో అందరిని అబ్బురపరిచారు బతుకమ్మ పండుగ అనగా ఆడవారికే నా మరి మేము సైతం అంటూ పురుషులు ఆడవారితో సమానంగా బతుకమ్మ ఆడి నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వాణిలత నారాయణ రెడ్డి ఫార్మాసిస్టు సరళ స్టాఫ్ […]

Breaking News ఆధ్యాత్మికం

శ్రీదుర్గా మాత వద్ద మహా చండీ యాగం -పాల్గొన్న ప్రజాప్రతినిధులు ,

342 Viewsశ్రీ దుర్గా మాత వద్ద మహా చండీ యాగం -హాజరైన ప్రజాప్రతినిధులు , ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పశువుల అంగడి బజార్లో శ్రీ దుర్గా మాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన శ్రీ దుర్గా మాత మంటపం వద్ద ఐదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం మొదట గణపతి పూజ , చండీ హోమం, చండీ హావనం , పారాయణం వేదపండితులు బ్రహ్మశ్రీ రాచర్ల దయానంద్ శర్మ ఆద్వర్యంలో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది….

281 Viewsకాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్ల మహిళల ఆదరణ పెరుగుతుందన్నారు ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట వీర్నపల్లి మండలాలలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు పథకాల గ్యారెంటీ కార్డుల పంపిణీలో మహిళలు అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ చూపించడం జరుగుతుందన్నారు గృహలక్ష్మి కింద 2500 వందల రూపాయలు మహిళలకు […]

Breaking News

భారతదేశ కీర్తిని రెట్టింపు చేసిన. చంద్రయాన్ నమూనా…

297 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్18, ఆవునూర్ గ్రామంలో దుర్గామాత యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12.వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవలే ప్రపంచ వేధిక పై భారత దేశం కీర్తినీ రెట్టింపు చేసిన దిశ దశ చాటిన ISRO ప్రవేశ పెట్టిన చంద్రయాన్-3 రాకెట్ నమూనాను సుమారు 20 మీటర్ల ఎత్తుతో ప్రవేశపెట్టారు. ఇటు భక్తులతో పాటు గ్రామ ప్రజలు సందర్శిస్తూ ఆ నిర్వాహకులను కొనియాడుతు సంబరపడుతున్నారు. సెల్ఫీలు ఫొటోలతో ఆ ప్రాంతం కన్నుల విందుగా తయారైంది. ఆమూడూ […]

Breaking News

వర్గల్ మండలంలో జబర్దస్త్ టీం బతుకమ్మ సందడి.

182 Viewsవర్గల్ మండల్ తునికికల్స గ్రామం అక్టోబర్ 18:రోటరీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తునికీ కల్స్ గ్రామంలో రోటరీ క్లబ్ గజ్వేల్ అధ్యక్షులు బాబు గౌడ్, పూర్వ అధ్యక్షులు డాక్టర్ పురుషోత్తం, విద్యా కుమార్ గౌడ్ ల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ పూలనే దేవతలుగా పూజించే తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగానే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించడం […]