హుజురాబాద్ ప్రాంతీయ హాస్పిటల్ లో బతుకమ్మ సంబరాలు
అక్టోబర్ 20
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ప్రాంతీయ హాస్పిటల్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరిపారు ఈ సందర్భంగా కళాకారుడు ముప్పు నరేష్ తన బతుకమ్మ పాటలతో అందరిని అబ్బురపరిచారు బతుకమ్మ పండుగ అనగా ఆడవారికే నా మరి మేము సైతం అంటూ పురుషులు ఆడవారితో సమానంగా బతుకమ్మ ఆడి నారు ఈ కార్యక్రమంలో డాక్టర్లు వాణిలత నారాయణ రెడ్డి ఫార్మాసిస్టు సరళ స్టాఫ్ నర్స్ లు ఏఎన్ఎంలు పారిశుద్ధ సిబ్బంది అటెండర్లు సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
