కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో
అక్టోబర్ 20
దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన సుమారుగా 50 మంది మహిళలు, గ్రామస్తులు బిజెపి,బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా
దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, అనంతుల శ్రీనివాస్, దుబ్బాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి, కే .నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక మండల ఉపాధ్యక్షుడు,దుబ్బాక మున్సిపాల్ జనరల్ సెక్రెటరీ మంద శ్రీనివాస్,దుబ్బాక నియోజకవర్గం అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ఆకుల భరత్,దుబ్బాక మండల మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మి, రామక్కపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలకిషన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక.
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక గడ్డ పై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపిస్తామని తెలియజేశారు…





