Breaking News

జిల్లా జైలు ఏర్పాటు చేయాలి  

111 Viewsజిల్లా జైలు ఏర్పాటు చేయాలి 22అక్టోబర్ కామారెడ్డి సబ్ జైలు ఖైదీల కు సరిపోవడం లేదు రిమాండ్ ఖైదీలను నిజామాబాదు జిల్లా సారంగాపూర్ జైలుకి పంపుతున్నారు కామారెడ్డి జిల్లా అయింది అన్ని కోర్టులు ఉన్నాయి జడ్జిలు అందరూ వున్నారు ములకత్ బాధితులు కు ఇబ్బందులు కామారెడ్డి లొ జిల్లా జైలు లేక సారంగాపూర్ జైలు కీ వెళ్ళడానికి 70 కిలోమీటర్లు పోవాలంటే ములకత్ బాధితులు బస్సు కిరాయి లేక చాలా ఇబ్బందులు రిమాండ్ ఖైదీ లను […]

Breaking News

సద్దుల బతుకమ్మ సంబరాలు

92 Viewsతడ్కల్ లో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు చిన్న పెద్దలకు మంత్రముగ్ధులను చేసిన బతుకమ్మ పాటలు అక్టోబర్ 22 సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ లో ఆదివారం అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుక సంబరాలు అంబరాన్ని అంటాయి.ఈ సందర్భంగా ఆడపడుచులు మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ,పూలను పూజిస్తూ,తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ఆడబిడ్డలంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు.విశ్వానికి భూమాత అందం, భూమాతకు ప్రకృతి అందం,ప్రకృతికి […]

Breaking News

సంబరాలు

185 Viewsఘనంగా బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 22 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామంలో జరిగినటువంటి బతుకమ్మ సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రకృతిలో లభించినటువంటి వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించారు ఆటపాటలతో మహిళలు ఆడారు డీజే సౌండ్ తో పాటలు పెట్టి మహిళలు బతుకమ్మ చుట్టూత ఆడారు శ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచినమ్మ గౌరమ్మ అంటూ చండూరు గ్రామంలో పెద్ద ఎత్తున […]

Breaking News

ఇంద్రజాల ప్రదర్శన

123 Viewsదేవీ నవరాత్రోత్సవాలలో ఇంద్రజాల ప్రదర్శన అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లాలోని ఇమాంబాద్ గ్రామంలో హిందు వాహిని , కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. దేవిని వివిధ పూలతో అందంగా అలంకరించి, మహిళలు దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మిమిక్రీ వై. రమేష్ తన మ్యాజిక్ ద్వారా అందర్నీ ఆలోచింపజేశాడు. వెంట్రిలాక్విజంతో నవ్వులు పువ్వులు పూయిoచారు. పిల్లలకు , పెద్దలందరికీ గేమ్స్  నిర్వహించి అందులో గెలుపొందిన కి బహుమతులు అందజేశారు. ఈ […]

Breaking News

భారీగా నగదు పట్టివేత                         

160 Viewsభారీగా నగదు పట్టివేత అక్టోబర్ 22 కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు. పెద్దపాపయ్యపల్లే గ్రామానికి చెందిన సదాశివ బైక్ పై వెళ్తుండగా అతడిని తనిఖీ చేశారు. అతడి దగ్గర రూ. 8, 90, 000 లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ బొల్లం రమేష్, ఎసిపి జీవన్ రెడ్డి తెలిపారు . నగదుకు సంబంధించిన ఎలాంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో వాటిని సంబంధిత అధికారులకు అందజేసినట్లు […]

Breaking News

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

257 Viewsఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా గురువులను సత్కరించిన పూర్వ విద్యార్థులు అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని కడవేరుగు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు గురువులను ఘనంగా సత్కరించి  ఆశీర్వచ నాలను తీసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు పూర్వ విద్యార్థులంతా కలసి తమ కష్టసుఖాలను పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులైన పోలోజు రాజబాబు, […]

Breaking News

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

231 Viewsఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ ఘనంగా సద్దుల బతుకమ్మ నిమజ్జనం అక్టోబర్ 22 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో ఘనంగా, కన్నుల పండుగగా, అంగరంగ వైభవంగా, సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి పల్లె వెలుగులతో ఆడపడుచులతో ఊరంతా సందడిగా నెలకొంది ఉదయం నాలుగు గంటలకే పల్లె నిద్ర లేచింది అడవికి వెళ్లి వివిధ రకాల పూలను తీసుకొచ్చి తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ […]

Breaking News

భారీగా నగదు స్వాధీనం

107 Viewsబంజారాహిల్స్ చెక్ పోస్ట్ వద్ద భారీగా నగదు స్వాధీనం హైద‌రాబాద్ అక్టోబర్ 21 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం బంజారాహిల్స్‌లో త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఏఎమ్మార్ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ మ‌హేశ్ రెడ్డి కారులో రూ. 3.50 కోట్లు ప‌ట్టుబ‌డ్డాయి. ఆ న‌గ‌దుకు సంబంధించి ఎటువంటి రశీదు లేకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. ఆయన పక్క రాష్ట్రాల […]

Breaking News

ప్రత్యేక పూజలు చేయడం జరిగింది

108 Viewsకొండ పోచమ్మ తల్లి దేవాలయంలో అక్టోబర్ 21 ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజన్న ప్రత్యేక పూజలు చేయడం జరిగింది దర్శనం అనంతరం అమ్మవారి అనుగ్రహంతో ముఖ్యమంత్రి కేసీఆర్  గజ్వేల్ నియోజకవర్గం నుండి లక్ష పైగా మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం

101 Views21అక్టోబర్ ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోనీ కాంగ్రెస్ భవనం కార్యాలయంలో శనివారం రోజున ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని. మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం అని శాసనసభా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆలేర్ ను కైవసం చేసుకుంటుంది అని అన్నారు ముఖ్య నాయకులకు బిర్లా ఐలయ్య విజయం గురించి సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు రా […]