కొండ పోచమ్మ తల్లి దేవాలయంలో
అక్టోబర్ 21
ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజన్న ప్రత్యేక పూజలు చేయడం జరిగింది దర్శనం అనంతరం అమ్మవారి అనుగ్రహంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుండి లక్ష పైగా మెజారిటీతో విజయం సాధించాలని ఆకాంక్షించారు





