ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ఘనంగా గురువులను సత్కరించిన పూర్వ విద్యార్థులు
అక్టోబర్ 22
సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలోని కడవేరుగు జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వచ నాలను తీసుకుని ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు పూర్వ విద్యార్థులంతా కలసి తమ కష్టసుఖాలను పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులైన పోలోజు రాజబాబు, పోలోజు రమేష్, కత్తుల నరసింహారెడ్డి, కత్తుల శ్రీకాంత్ రెడ్డి, మరికొండ బాబు, కోట వినోద, గుర్రం భవాని, రజిత, అమీనా బేగం, రమేష్ రెడ్డి, కర్ణాకర్, లావణ్య, పిల్లి రజిత, రాజేషు,, గుజ్జు నరసింహులు,, విజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు





