Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం

93 Views

21అక్టోబర్

ఆలేరు యాదాద్రి జిల్లా ఆలేరు పట్టణంలోనీ కాంగ్రెస్ భవనం కార్యాలయంలో శనివారం రోజున ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి పాల్గొని.

మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ధి సాధ్యం అని శాసనసభా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆలేర్ ను కైవసం చేసుకుంటుంది అని అన్నారు ముఖ్య నాయకులకు బిర్లా ఐలయ్య విజయం గురించి సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు రా నున్నా ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని అన్నారు పాల్గొన్నావారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఇజాజ్ సాగర్ రెడ్డి లోకేష్ బాబా యాదగిరి తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *