328 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో గల ఓ కాలువలో గుర్తుతెలియని మృతి దేహం మంగళవారం లభ్యమయింది. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద మల్లికార్జున వైన్స్ పక్కన ఉన్న కాలువలో గుర్తుతెలియని సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిఇతను ఎవరు…? కాలువలో ఎలా చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com
Breaking News
చిట్టడివిని తలపిస్తున్న మండల కేంద్రంలోని…
167 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కేంద్రంలోని కూరగాయల మార్కెట్ పక్కన శివాలయంకు ఆనాదికాలం నుండి పురాతన దేవాలయంకు ఎంతోమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపములకన్నా లోతులో శివలింగం ఉండడం విశేషం. మండల కేంద్రంలోని జనవాసాల మధ్యలో ఈ ఆలయం ఉన్నా పిచ్చిమొక్కలతో చిట్టి అడివిని తలపిస్తుంది. తెలంగాణ సాంస్కృతి బతుకమ్మ దసరా పండుగలు హిందువులకు పెద్దపండగని చెప్పుకోవచ్చు కాని మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం కొసమెరపు. […]
పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.
241 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]
కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 ,
125 Viewsజాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 , బ్రోచర్ని 23అక్టోబర్ వనపర్తి జిల్లా కొత్తకోటమండలం లో జాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజ్ కాప్ బ్రోచార్ని కొత్తకోట కు చెందిన కరాటే మాస్టర్ అబ్దుల్ నబీకి అందించిన మాస్టర్ సయ్యద్ అశ్వా నవంబర్ జడ్చర్ల లో జరగనున్న 16 జాతీయస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీల యొక్క ఇన్విటేషన్ ని కొత్తకోటకు చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ […]
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు
153 Viewsజగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు మరియు వాహన పూజలు విజయ దశమి అందరికి విజయాలు చేకూర్చాలి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 23 అక్టోబర్ జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు., విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీలో ప్రభాకర […]
యూత్ పర్యటన
112 Viewsకూకట్పల్లి నియోజకవర్గం లో యూత్ కాంగ్రెస్ పర్యటన అక్టోబర్ 23 కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేణు ఆధ్వర్యంలో రామారావు నగర్ న్యూ రామారావు నగర్ లోని డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది . ఈ ఒక కార్యక్రమనికి కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ కుమార్ యాదవ్ పాల్గొని ఇంటి ఇంటికి కాంగ్రెస్ పధకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ […]
పార్టీలో చేరికలు
134 Viewsపేరాయిగూడెం గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు అక్టోబర్ 23 భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామపంచాయతీలో గల అల్లూరి సీతారామరాజు కాలనీ (ఏ ఎస్ ఆర్ నగర్) నుండి 10 కుటుంబాలు మండల వైస్ ఎంపీపీ ఫణీంద్ర పార్టీ ప్రెసిడెంట్ చిప్పనపల్లి శ్రీను బజారయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వాళ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే […]
శరన్నవరాత్రి ఉత్సవాలు
98 Viewsచేబర్తి లో ఘనంగా దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 23 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో భజరంగ్ దళ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు సోమవారం యువజన నాయకులు ఇంద్రా గౌడ్ మరియు సారథి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్తా దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని చేబర్తి […]
బంగ్లా వెంకటాపూర్ లో సద్దుల బతుకమ్మ సంబరాలు
241 Views* జనం న్యూస్ అక్టోబర్ 22 గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ (రిపోర్టర్ స్వామి) గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ గ్రామం లో గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్టమీద డిజైన్ లైట్లు కలర్ కలర్ ఆయన వేయించారు.తెలంగాణ రాష్ట్ర పండుగ అయినా బతుకమ్మ ను రంగ రంగ వైభవంగా జరిపారు, సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరానికి అంటాయి. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులు అందరు కలిసి తీరొక్క రంగు […]










