Breaking News

అవగాహన సదస్సు

194 Viewsఅవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అక్టోబర్ 27 సిద్దిపేట జిల్లాలోని చుంచనకోట గ్రామంలో ఆర్ధిక అక్షరాస్యత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్బిఐ లీడ్ డిస్ట్రిక్ ఆఫీసర్ తాన్య సంఘమా మాట్లాడుతూ రద్దు చేసిన 2000 నోట్లు ఇంకా ఎవరి దగ్గర అయినా ఉంటే వాటిని హైదరాబాద్ ఆర్బిఐ ఆఫీసు లో మార్చుకోవాలని సూచించారు. అలాగే సిద్దిపేట జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ సత్యజిత్ మాట్లాడుతూ […]

Breaking News

వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి

160 Viewsవడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు వినతి అక్టోబర్ 27 సిద్దిపేట జిల్లా  చేర్యాల : వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం చేర్యాల తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ జోగినిపల్లి రాజేశ్వరరావుకు వినతిపత్రం పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ జిల్లా కార్యవర్గ […]

Breaking News

సంపూర్ణ మద్దతు

201 Viewsబండారి లక్ష్మారెడ్డికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు అక్టోబర్ 26, ఉప్పల్. ఉప్పల్ డివిజన్, లక్ష్మీ నగర్ కాలనీలోని డైమండ్ ప్రింటింగ్ ప్రెస్ ని బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్(ఎస్ ఎస్ ఐ ) ప్రెసిడెంట్ అలగ్జాండర్, బండారి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ […]

Breaking News

ముఖ్య నాయకులు వలస

277 Viewsబి ఆర్ ఎస్ లోకి బీజేపీ ముఖ్య నాయకులు వలసలు పటాన్చెరులో కమలానికి జలక్ మంత్రి హరీష్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన బిజెపి సీనియర్ నాయకులు శంకర్ యాదవ్ పటాన్చెరు ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి:ఎమ్మెల్యే జిఎంఆర్ అక్టోబర్ 26 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బిజెపి పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్, మాజీ సర్పంచ్ శంకర్ యాదవ్ గురువారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ […]

Breaking News

గడపగడపకు కాంగ్రెస్

223 Viewsబీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్ అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 2వ రోజూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. మహిళలకు […]

Breaking News

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు  

259 Viewsజిల్లా వ్యాప్తంగా తనిఖీలు 26 అక్టోబర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి మేడం సింధు శర్మ మాచారెడ్డి మరియు కామారెడ్డి వాహనాలను గలింపు చర్యలు చేపట్టారు ప్రతి వాహనాన్ని వదిలి పెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు డబ్బుల సరఫరా విషయం లొ తనిఖీలు ప్రజలు పోలీస్ లకు సహకరించాలి వాహన దారులు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సీ ఇన్సూరెన్స్ పోల్ యుషన్ హెల్మెట్ వెంట పెట్టు కోవాలని […]

Breaking News

కించపరిచిన నిందితుడిని అరెస్టు చేయాలి.

237 Viewsమైనార్టీ మహిళను కించపరిచిన నిందితుడిని అరెస్టు చేయాలి. పోలీస్ కమిషనర్ శ్వేతకు విన్నవించిన దళిత బహుజన,మైనారిటీ, విద్యార్థి సంఘాలు. 28న దుబ్బాకలో రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపు.. అక్టోబర్ 26 సిద్దిపేట జిల్లా  సామాజిక ప్రజా సేవకురాలు, మైనార్టీ మహిళను సోషల్ మీడియాలో కించపరిచిన బిజెపి కార్యకర్తను తక్షణమే అరెస్టు చేయాలని దళిత బహుజన, విద్యార్ధి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ దళిత,విద్యార్థి […]

Breaking News నేరాలు

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

878 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యుల విరాళా ప్రకారం రంగంపేట గ్రామానికి చెందిన భూక్య మోహన్ (43) అనే వ్యక్తి కంచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. గురువారం రోజు యధావిధిగా పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉదయాన్నే లేచి ఏడు గంటలకు బాత్రూంలో స్నానానికి వెళ్లి గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృశం

942 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృష్టమైనట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరు లాస్య@ భవాని అని వివాహిత బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆమె తల్లి నేరెళ్ల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

భారీగా చేరిన యువకులు

307 Viewsబిజెపిలో చేరిన యువకులు 25 అక్టోబర్ కామారెడ్డి జిల్ల పెద్ద కొడప్గల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 19 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు అరుణతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు అరుణతార  బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298