200 Viewsపైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రా రెడ్డి ఎల్లారెడ్డిపేట మండలంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను సిరిసిల్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ చంద్రారెడ్డి గురువారం తనిఖీ చేశారు, మండలంలోని విజ్ఞాన్ , జ్ఞానదీప్ , శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లకు చెందిన స్కూల్ బస్సుల పీట్ నెస్ , రోడ్డు టెక్సీ , ప్రమాద బీమా , ఆర్ సి , ఫిట్నెస్ , పర్మిట్ లను పరిశీలించారు, స్కూల్ […]
Breaking News
సెల్యూట్ పోలీస్….
152 Viewsఖాకీలంటే కాఠిన్యమే కాదు, కారుణ్యం కూడా..!! *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకుంటారుకదా… కానీ కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసు కూడా ఉంటుందని నిరూపితమైన ఘటన ఇది… . నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత వారు సజావుగా కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యం సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని […]
పిచ్చి వేషాలు మానుకొ రెవంత్ రెడ్ది : మర్కూక్ బీఅర్ఎస్ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి*
142 Viewsపిచ్చి వేషాలు మానుకొ రెవంత్ రెడ్ది : మర్కూక్ బీఅర్ఎస్ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి* *తన స్వర్ఠ రాజకియం కొసం పాదయత్ర చెస్తున్నవంటి రెవంత్ రెడ్డి పెద ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పని చెస్తున్నటువంటి కెసిఅర్ పైన మరియు బిఅర్ఎస్ పార్టి పైన పిచ్చి ప్రేలపానలు మానుకొవాలి, లెకుంటె తెలంగాణా సమాజం మిమ్మల్ని క్షమించదు, ఒక పార్టి అధ్యక్షునిగా పార్టినే ఎక తాటిగా నడపలెని మిరు మి చేతగాని తనన్ని […]
సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం. కంటి వెలుగు తరహ పథకం తెలంగాణ లో మినహా ప్రపంచం లో ఎక్కడా లేదు. -మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.
132 Views సంపూర్ణ అంధత్వ నిర్ములన ప్రభుత్వం లక్ష్యం అని గజ్వేల్ మండలం బంగ్లా వెంకట పూర్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెండే మధు తో కలిసి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌతికంగా చూపు కోల్పోయిన వారికి తిరిగి చూపు ప్రసాదించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మహోన్నత లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమమే కంటి వెలుగు అన్నారు.మానవ శరీరం లో అన్నిటి కంటే ప్రధానమని తెలిసి కూడా కంటి చూపు […]
కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
230 Viewsకోతుల దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన జాగిరి బాలలక్ష్మి55 మంగళవరం సాయంత్రం ఐదు గంటలకు తన ఇంటి ముందర కూర్చుండగా ఒక్కసారిగా కోతుల గుంపు ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వెంటనే మహిళను ఎల్లారెడ్డిపేట ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా డాక్టరు చూసి సిరిసిల్లాకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. అనంతరం సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహిళకు భర్త శంకరయ్య […]
వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం.
148 Viewsమజీద్ పల్లి గ్రామంలో 8వ వార్డు కోట మైసమ్మ నుండి పోచమ్మ గుడి వరకు సిసి రోడ్డు ప్రారంభోత్సవం జరిగినది. దీనికి ముఖ్య అతిధులు ఎంపీపీ లతా రమేష్ గౌడ్, సర్పంచ్ లతా శివరాం గౌడ్, వార్డ్ నెంబర్ చంద్రకళ, శంకర్ విజయేందర్ గ్రా మ సెక్రెటరీ దిలీప్ మరియు వార్డ్ మె oబర్లతో ప్రారంభోత్సవం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
151 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచరం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం గజ్వేల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ కోశాధికారి నేతి శ్రీనివాస్ గుప్త కు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అందజేశారు. ఈ సందర్భంగా నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఒక పవిత్ర ప్రదేశం అని దశాబ్దాలుగా ప్రజల ఇలవేల్పు గా ప్రసిద్ది చెందిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం […]
బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్
200 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]
నిజాయితీ చాటుకున్న జర్నలిస్ట్ గుడాల శేఖర్ గుప్త
127 Views నిజాయితీ చాటుకున్న జర్నలిస్ట్ గుడాల శేఖర్ గుప్త అభినందనీయుడు అని లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మక్త గ్రామానికి చెందిన కాసాల స్వామి గౌడ్ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నాడు కాగా ఆ ఫోన్ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అద్యక్షులు సయ్యద్ మతీన్ చేతుల మీదుగా ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తికి అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సయ్యద్ మతీన్ మాట్లాడుతూ స్వామి గౌడ్ ఫోన్ […]
అందత్వ నివారణకే కంటి వెలుగు పరీక్షలు -మున్సిపల్ చైర్మన్ రాజమౌళి.
130 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఐఓసి కార్యాలయం సి బ్లాక్ లో సోమవారం మున్సిపల్ ఇండోర్ , ఔట్ డోర్ సిబ్బందికి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందరి యోగక్షేమాలు కోరే అపార భగీరథడు, అలాగే సీఎం కెసిఆర్ మానస పుత్రిక కంటి వెలుగు కార్యక్రమం అని ప్రతి ఒక మున్సిపల్ సిబ్బంది కంటి పరీక్షలు చేసుకోవాలని, […]










