బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్*
*మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం రాములు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ ఖర్చుల కోసం 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు