105 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు వెళ్లే దారిలో బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెళ్లే దారి నుండి చౌడాలమ్మ గుడి వరకు కుక్కలు మరియు కోతులతో బెడద ఆ దారి గుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాలంటే ఉదయం ప్రభుత్వ పాఠశాల కు వెళ్లాలన్నా ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నారు మరియు సాయంత్రం ఇంటికి చేరాలన్న ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని వెళ్తున్నారు మండల కేంద్రంలో కుక్కల […]
Breaking News
బిసిలను మోసం చేస్తున్న మూడు పార్టీలు
47 Viewsమంచిర్యాల జిల్లా. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీసీ పార్టీ. యువత రాజకీయాల్లోకి రావాలి. బిసిలను మోసం చేస్తున్న మూడు పార్టీలు. బీసీ ద్రోహులకు ప్రజా క్షేత్రంలో ప్రజలే బుద్ధి చెబుతారు. తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ మహేష్ వర్మ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీసీ జేఏసీ కార్యాలయంలో బుధవారం రోజున తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల మిషయంపై కీలక […]
గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించిన పోలీస్ కమిషనర్
41 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించిన పోలీస్ కమిషనర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పెద్దపల్లి పట్టణ కేంద్రంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ పెద్దపల్లి ప్రభుత్వం కళాశాల మైదానంలో వినాయక విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడిన కమీషనర్, […]
అయ్యో బాబోయ్ కుక్కలు…!
314 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాలలో వీధి కుక్కల బెడద తీవ్ర మయింది.చిన్నా పెద్ద తేడా లేకుండా అందరిపై వీధి కుక్కలు దాడి చేస్తూ కాటు వేస్తుండటం తో మండలంలోని పలు గ్రామాలకు చెందిన చిన్నారులు,వ్యక్తులు కుక్క కాటుకు గురవుతూ ఆసుపత్రుల్లో చికిస్చ తీసుకుంటున్నారు. మండలంలోని బొప్పాపూర్ గొల్లపల్లి గ్రామాలలో వీధి కుక్కలు విపరీతంగా పెరిగి పోయి రహదారులపై పదుల సంఖ్యలో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి.గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతూ రహదారి వెంట వెళుతున్న వారిపై […]
యూరియా కోసం రైతుల హరి గోస..!
73 Viewsఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి పడిగాపులు కాసిన యూరియా మాత్రం రైతులకు అందడం లేదు. వరి నాట్లు వేసి నేలలు గడుస్తున్న ఒక్క యూరియా వస్తా కూడా తమకు అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఓ ఫర్టిలైజర్ షాపును ప్రారంభించినప్పటికీ యూరియా మాత్రం రైతులకు అందడం లేదని రైతులు వాపోతున్నారు. Telugu News 24/7
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
52 Views ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ , వెంకటాపూర్ గ్రామంలోని డ్రై డే పనులని డి ఎం హెచ్ ఓ డా.రజిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటింటికీ జ్వర సర్వే సరిగ్గా చేస్తున్నారా లేదా పరిశీలించారు పరిసరాల పరిశుభ్రతగురించి మరియు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని దోమలు వ్యాప్తి చెందకుండ జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బంది కి ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ ఏంజలీనా […]
ఎమ్మెల్సీ కవితను బి ఆర్ ఎస్ పార్టీ నుండి సస్పెండ్
172 Viewsబి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కల్వకుంట్ల కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. Telugu News 24/7
సిరిసిల్లలో బి ఆర్ ఎస్ నేతల ఆందోళన.
86 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పై కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించడం తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు తో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలోసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. రోడ్డు ఫై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. […]
ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన రాజన్న ఆలయ నూతన ఈవో ఎల్. రమాదేవి
53 Viewsవేములవాడ రాజన్న ఆలయ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన ఎల్. రమాదేవి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని కలిసి ఆలయ అభివృద్ధిపై చర్చించారు.వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఎల్. రమాదేవి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. Telugu News 24/7
పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు
41 Views జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి రైతులు, ప్రజలు, మత్స్యకారులు జాగ్రతగా ఉండాలి గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఇటీవల భారీ […]










