Breaking News

నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు

37 Views

నేరాల నియంతరనకు డాగ్ స్క్వాడ్ అవగాహన సదస్సు.

మంచిర్యాల జిల్లా.
అడవి ప్రాంతం లో జరిగే నేరాల నియతరణ కు డాగ్ స్క్వాడ్ అందుబాటు లోకి తీసుకోరవరం జరిగినది. డాగ్ స్క్వాడ్ నేరాల నియంత్రణలో అటవీ శాఖ సిబ్బందికి అంత గానో సహకరిస్తుందని జైపూర్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి రామకృష్ణ సర్కార్  తెలిపినారు. మంచిర్యాల రేంజ్ పరిధిలోని జైపూర్ మండలంలో దుబ్బపల్లి మరియు వెంకట్రావుపల్లి గ్రామము లో ప్రజలకు డాగ్ స్క్వాడ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు అడవిలో ప్రవేశించిన, చెట్లను నరికినా, వూచ్చులు, కరెంట్ తీగలు పెట్టిన, ఆటవి జంతువులను చంపిన, వాటి ఒక మాంసమును కొనుగోలు మరియు విక్రయించిన మరియు ఆటవి భూముల లో పోదు ప్రయత్నం చేషే
వంటి నేరాలను గుర్తు చేసినందుకు డాగ్ స్క్వాడ్ ఎంత గానో సహకరిస్తుంది అని రామకృష్ణ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జైపూర్ గారు తెలిపినారు. ఇ కార్యక్రమలో పి.దీక్ష ఎఫ్‌బిఓ జైపూర్, పి సతీష్ ఎఫ్‌బిఓ గంగిపల్లి, ఎల్ అనిల్ ఎఫ్‌బిఓ డాగ్ స్క్వాడ్ మరియూ వాచర్స్ పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *