Breaking News

నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించిన – సిపి

37 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్

రామగుండం పోలీస్ కమిషనరేట్ గోదావరిఖని లోని గోదావరి నది బ్రిడ్జ్ పైన వినాయక నిమజ్జనం సందర్భంగా రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా , పెద్దపల్లి డిసిపి కరుణాకర్ గోదావరిఖని ఏసీపీ  తో కలిసి నిమజ్జనం, బందోబస్తు పర్యవేక్షించి, నిమజ్జన ప్రక్రియ అయ్యేంతవరకు అప్రమత్తంగా ఉండాలని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *