మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించిన డివిజనల్ రైల్వే మేనేజర్.
మంచిర్యాల జిల్లా.
సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ గోపాలకృష్ణన్ మంచిర్యాల రైల్వే స్టేషన్ ను సందర్శించారు. స్టేషన్లో జరిగే అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. వందే భారత రైలు కు మంచిర్యాల్ లో హాల్టింగ్ కల్పించినందుకు అందుకు సంబంధిత ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పరువులు రైల్వే అధికారులు పాల్గొన్నారు.





