Breaking News

నేటి నుంచి టోల్గేట్ బాదుడు…

112 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్:నేటి నుంచి టోల్‌ బాదుడు న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టోల్‌ గేట్‌ ఛార్జీలు మూడు నుంచి ఐదు శాతం సోమవారం నుంచి పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టోల్‌ ఛార్జీల పెంపును వాయిదా వేసిన కేంద్రం ఎన్నికలు ముగియడంతో ఈ నెల 3 నుంచి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో టోల్‌ ఛార్జీలు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఏటా సవరిస్తున్నారు. సోమవారం నుండి దాదాపు 1,100 టోల్‌ […]

Breaking News

మన్యంలో ప్రమాద ఘంటికలు …

97 Viewsజూన్ 3, 24/7 తెలుగు న్యూస్: మన్యంలో ప్రమాద ఘంటికలు. అల్లూరి జిల్లాలో పెరుగుతున్న జ్వర బాధితులు కొద్ది రోజులుగా కిటకిటలాడుతున్న ఆస్పత్రులు ప్రజాశక్తి- పాడేరు, రంపచోడవరం, చింతూరు విలేకరులు (అల్లూరి జిల్లా) : మన్యంలో జ్వరాలు ప్రబలుతున్నాయి. వైరల్‌ జ్వరాలతో పాటు మలేరియా కేసులూ క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అల్లూరి జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరుల్లోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు వారం రోజులుగా జ్వర బాధితులు పెరిగారు. జూన్‌ నెలలో ఈ జ్వరాల […]

Breaking News

క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

92 Viewsక్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనంతరం అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి కొవ్వొత్తితో జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆశాభావాల ఆఖరి దశ…..

134 Viewsజూన్ 1, 24/7 తెలుగు న్యూస్ :ఆశాభావాల ఆఖరి దశ -యోగేంద్ర యాదవ్.… జాతీయ కన్వీనర్, భారత్ జోడో అభియాన్ శ్రేయాస్ సర్దేశాయి, రాహుల్ శాస్త్రి సహకారంతో భారతదేశ జాతీయ ఎన్నికల చరిత్రలో అతి సుదీర్ఘమైనది అయిన 18వ సార్వత్రక పోరు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్‌సభా నియోజకవర్గాలలో శనివారం పోలింగ్‌తో ముగియనున్నది. భారతీయ జనతా పార్టీ గెలుపునకు కష్టపడవలసిన రాష్ట్రాలు, తన సంఖ్యా బలాన్ని మెరుగుపరచుకోగలనన్న ఆశాభావం […]

Breaking News

ఆర్.బి.ఐ వితరణ…

105 Viewsజూన్ 1, 24/7 తెలుగు న్యూస్ : ఆర్‌బిఐ వితరణ. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2023-24కు గాను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్‌బిఐ) కేంద్ర ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ను చెల్లించడానికి నిర్ణయించడం ఆశ్చర్యకరం. 2022-23లో ఇచ్చిన రూ.87,416 కోట్లు డివిడెండ్‌ అధికమనుకున్నదాంతో పోల్చితే ఇది ఏకంగా 140 శాతం అదనం. బ్యాలెన్స్‌ పెరిగిన కారణంగా డివిడెండ్‌ మొత్తాన్ని పెంచినట్లు ఆర్‌బిఐ తన రిపోర్ట్‌లో పేర్కొంది. 2023-24లో బ్యాలెన్స్‌ 11.08 శాతం పెరిగిందని […]

Breaking News

మద్యం మత్తులో లారీ డ్రైవర్ విరంగం..

240 Views(తిమ్మాపూర్ మే 31) ఓ లారీ డ్రైవర్ వీరంగం సృష్టించిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.. వివరాలకు వెళ్తే టోల్ ప్లాజా తప్పించుకుని వెళ్లే మార్గంలో గొల్లపల్లి నుంచి గుండ్లపల్లి వెళ్తున్న క్రమంలో గ్రామంలో లారీ అద్భుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభానికి ఢీకొట్టడంతో స్తంభం విరిగి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పింది.. ఒక్కసారిగా గ్రామంలో షార్ట్ సర్కుటుతో టీవీలు, ప్రిడ్జిలు కాలిపోవడం తో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.. […]

Breaking News

బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి శంకుస్థాపన చేసిన పనులను పరిశీలించిన మంచిర్యాల *మాజీ శాసనసభ్యులు

83 Views*మంచిర్యాల నియోజకవర్గం* మంచిర్యాల మున్సిపాలిటీలోని తిలక్ నగర్ నుండి అండర్ ఫ్రిడ్జ్ వరకు 5 కోట్ల 85 లక్షల రూపాయలతో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమలు చేసి శంకుస్థాపన చేసిన పనులను పరిశీలించిన మంచిర్యాల *మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. అలాగే ఈరోజు మంచిర్యాల నియోజకవర్గంలో జరిగే ప్రతి పని తాను తీసుకొచ్చిన నిధులనుండే చేస్తున్నారని ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంచిర్యాల నియోజకవర్గానికి తెచ్చింది ఏమి లేదని అన్నారు.. […]

Breaking News

యువకుడి కిడ్నాప్..హత్య

3,655 Views(మానకొండూర్ మే 28) యువకుడిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చితకకబాది, కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన మానకొండూరు మండలంలో కలకలం రేపింది. గ్రామస్తులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన గోపు ప్రశాంత్ రెడ్డి (20 )అనే యువకుడిని మంగళవారం ఊటూరు గ్రామంలోని శివాలయం వద్ద తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చితకబాదారు . వారు […]

Breaking News

ఆర్టీసీ డ్రైవర్ పై చెప్పుతో దాడి….

428 Views(శంకరపట్నం మే 28) శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామంలో మంగళవారం టీఎస్ ఆర్టిసి డ్రైవర్ పై ఓ వ్యక్తి చెప్పుతో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ నుండి హనుమకొండ వైపు వెళ్తున్న, హనుమకొండ డిపోకు చెందిన బస్సు TS03UC6568 డ్రైవర్ విజయేందర్ పై తాడికల్ గ్రామానికి చెందిన గాలిపల్లి అనిల్ అనే వ్యక్తి దాడి చేశాడు. బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో అదే సమయంలో బస్సుకు ఎదురుగా వస్తున్న గాలిపల్లి […]

Breaking News

అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత..

168 Views(తిమ్మాపూర్ మే 28) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట గ్రామ శివారులో అక్రమంగా నిల్వచేసిన 10 క్వింటల్ల పిడిఎస్ బియ్యన్ని కరీంనగర్ టాస్క్ పోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన గంట లచ్చయ్య రేణికుంట గ్రామంలో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తూ, గ్రామంలోనే తిరుగుతూ రేషన్ బియ్యన్ని విక్రయుస్తూ ఒకచోట నిల్వ చేసిన పిడిఎస్ బియ్యన్ని పక్కా సమాచారంతో కరీంనగర్ టాస్క్ పోర్స్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సోదాలు […]