Breaking News

అంగన్‌వాడీ లో అక్షరాభ్యాసం  -మర్కుక్

140 Views.అంగన్‌వాడీ లో అక్షరాభ్యాసం -మర్కుక్ పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉంటామని,చిన్నారులు గర్భిణులు, బాలింతలు, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ సూచించారు. బుధవారం మండల కేంద్రమైన మర్కుక్ అంగన్‌వాడీ.2 కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలను ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ టీచర్లు, ఎఎన్ఎమ్ లు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ అరుణమ్మ, జయమ్మ అంగన్ వాడీ ఆయాలు, లావణ్య, బాలమణి, తదితరులు […]

Breaking News

రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి గారి ఓ ఎస్ డి వెంకటరమణ గారిని TGPAజిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నరసింహులు పలు సమస్యలు వివరించారు

191 Viewsతెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి గారి ఓ ఎస్ డి వెంకటరమణ గారిని TGPAజిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నరసింహులు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు. మౌలిక వసతుల గురించి అడగడం జరిగింది. OSD గారినిమేము అడిగిన సమస్యలను పరిశీలించి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సానాది నర్సింగ్ రావు. ప్రధాన కార్యదర్శి […]

Breaking News

యుద్ధం ఏకపక్షం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది

149 Viewsయుద్ధం ఏకపక్షం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలైంది. చివరి విడత అసెంబ్లీ సమావేశాలను విజయవంతంగా ముగించుకొన్న అధికార పక్షం బీఆర్‌ఎస్‌, సభా వేదికనుంచే పలు ప్రధానమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రకటించడం ద్వారా ఎన్నికల సమర భేరీని మోగించింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పాదయాత్రలు, సభలు, సమావేశాలతో హడావిడి చేస్తున్నప్పటికీ అధికార పార్టీని ఎదుర్కొనే వ్యూహాన్ని, సత్తాను మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రెండుమార్లు […]

Breaking News

_3 లక్షలకు 30 కండిషన్లు_* 

143 Views*_3 లక్షలకు 30 కండిషన్లు_* _హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి స్కీమ్ మహిళలకు సరికొత్త చిక్కులు తెచ్చి పెట్టింది._ _ఈ స్కీమ్ కింద సొంత స్థలంలో ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.3 లక్షలు సాయంగా అందించనున్నది. మహిళ పేరు మీదే డబ్బులు ఇస్తామని మార్గదర్శకాల్లో జూన్ 21న ప్రకటించింది. ఇప్పటివరకూ మహిళలు వారి పేరు మీద ఇన్‌కమ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. కానీ ఈ స్కీమ్‌తో ఆ […]

Breaking News

*రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు* *సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ*

151 Views*రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు* *సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ* *ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శులకు లేఖలు అందజేసిన ఉద్యోగ, కార్మికుల జేఏసీ ప్రతినిధులు* *నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ల ఆధ్వర్యంలో భేటీ అయిన గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు* *ఆర్థికపరమైన సమస్యలు సీఎం […]

Breaking News

పాఠశాలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో యూవకుడు మృతి

393 Views  _సిద్దిపేట జిల్లా…….._ _జగదేవపూర్ గ్రామానికి చెందిన తెరాస వార్డు సభ్యుడు మిట్టపల్లి (వీరముష్టి) వెంకటేశం కుమారుడు *అఖిల్* పదవతరగతి అలిరాజపేట్ స్కూల్లో చదువుతూ బుధవారం పాఠశాలకు వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు_ Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

ఈ నెల 29, ’30, తేదీలలో స్కూళ్లకు సెలవులు.* 

141 Views*ఈ నెల 29, ’30, తేదీలలో స్కూళ్లకు సెలవులు.* హైదరాబాద్‌:ఆగస్టు ఈనెల 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించేదుకు టీఎస్‌పీఎస్‌సీ ఏర్పాట్లు చేస్తోంది అయితే గ్రూప్‌-2 పరీక్షల కోసం కేటాయించిన పాఠశాలలకు 29, 30 తేదీల్లో సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లా అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 783 గ్రూప్‌-2 పోస్టులకు 5,51,943 మంది […]

Breaking News కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

ప్రజా గొంతుక మూగబోయింది ..దుమాల గ్రామంలో శ్రద్ధాంజలి ఘటించిన గ్రామ ప్రజలు….

226 Viewsఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామం లో గ్రామ ప్రజలు ప్రజా గాయకుడు గద్దర్ కు శ్రద్ధాంజలి ఘటించారు మంగళవారం రోజున ప్రజా యుద్ధ నౌక, పేద ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ కెరటం ప్రజా గాయకుడు గద్దర్ గారి మృతి తీవ్ర విచారకరం అని ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు వారి కుటుంబానికి మా గ్రామం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తు దుమాల గ్రామంలో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

ఎట్టకేలకు ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల మంజూరు

184 Viewsఎల్లారెడ్డిపేటకు ఎట్టకేలకు డిగ్రీ కళాశాల మంజూర అయిందని మండల ప్రజా ప్రతినిధులు విద్యార్థిని విద్యార్థులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు – జీవో కాపీని ఎంపీపీ జడ్పిటిసి లకు అందజేత – సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ ,ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మంజూరు అయ్యిందని సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్ పేర్కొన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం జూనియర్ కళాశాలలో […]

Breaking News

జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం* 

117 Views    *జయశంకర్ సార్ ఆశయాలు కొనసాగిద్దాం* జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం టిఫిటిఎఫ్ గజ్వేల్ జోన్ కార్యాలయంలో జోన్ కన్వీనర్ సుంచు నరేందర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర కౌన్సిలర్ బెల్దే రాజులు,జోన్ కన్వీనర్ సుంచు నరేందర్, కో కన్వీనర్ విద్యా సాగర్ లు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత,తెలంగాణ ఉద్యమంలో మరపురాని వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. […]