Breaking News

*రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు* *సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ*

114 Views

*రేపటి నుండి విధుల్లోకి గ్రామ పంచాయతీల ఉద్యోగ, కార్మికులు*

*సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించిన జేఏసీ*

*ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శులకు లేఖలు అందజేసిన ఉద్యోగ, కార్మికుల జేఏసీ ప్రతినిధులు*

*నిన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో మాజీ ఎమ్మెల్సీ సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ల ఆధ్వర్యంలో భేటీ అయిన గ్రామ పంచాయితీల ఉద్యోగ కార్మికుల జేఏసీ ప్రతినిధులు*

*ఆర్థికపరమైన సమస్యలు సీఎం దృష్టికి*

*ఆర్థికేతర అంశాల పరిష్కారానికి ఆశాభావం వ్యక్తం చేసిన జేఏసీ*

*దీంతో గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమించి, 9వ తేదీ నుంచి విధుల్లోకి చేరనున్న గ్రామ పంచాయతీల ఉద్యోగ కార్మికులు.*

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *