తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి గారి ఓ ఎస్ డి వెంకటరమణ గారిని TGPAజిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నరసింహులు గారి ఆధ్వర్యంలో కలవడం జరిగింది. జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు. మౌలిక వసతుల గురించి అడగడం జరిగింది. OSD గారినిమేము అడిగిన సమస్యలను పరిశీలించి త్వరలోనే ఈ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో
గౌరవ అధ్యక్షులు సానాది నర్సింగ్ రావు. ప్రధాన కార్యదర్శి శ్రీరాములు వెంకటేశ్వర్లు. ప్రజ్ఞాపూర్ పాఠశాల కమిటీ అధ్యక్షులు బక్కెల బాల కిషన్ .ప్రచార కార్యదర్శి అల్లిబిల్లి బాబు జిల్లా కమిటీసభ్యులు ఎల్లయ్య ఎన్సంపల్లి పాఠశాల అధ్యక్షులు _దయాకర్_ గారు. స్వామి. కొండపాక పాఠశాల అధ్యక్షులు రవీందర్. ప్రజ్ఞాపూర్ పాఠశాల ఉపాధ్యక్షులు బాల సిద్ధన్నTGPA మిట్టపల్లి కమిటీ సభ్యులు బాబు సుంకరి బిక్షపతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు
