115 Views*మహిళలపై బిజెపి దాడి చెయ్యడం మానుకోవాలి కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళలను అవమానించడం తగదు* *అవహేళనలు ఆపి… మహిళా బిల్లు ఆమోదానికి కృషి చేయండి* *ట్విట్టర్‌లో బిజెపికి కల్వకుంట్ల కవిత హితవు* హైదరాబాద్: మహిళలపై దాడి ఆపాలని బిజెపికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యానాలతో అవహేళన చేయడం మానుకోవాలని స్పష్టం చేశారు. వ్యక్తిత్వహరణం చేయడం బిజెపికి అలవాటుగా మారిందని. ట్విట్టర్‌లో తెలంగాణ బిజెపి చేసిన ఓ ట్వీట్ […]
Breaking News
చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగుపెట్టిన సందర్భంగా మంజుల యువసేన ఆధ్వర్యంలో సంబరాలు*
133 Views*చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రునిపై అడుగుపెట్టిన సందర్భంగా మంజుల యువసేన ఆధ్వర్యంలో సంబరాలు* హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో ఈ రోజు సాయంత్రం చంద్రయాన్-3 చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టడంతో మంజులక్క యువసేన ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.. అనంతరం టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇస్క్రో శాస్ర వేత్తలు చంద్రయాన్ -3 చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టిన తొలి దేశంగా భారతదేశం నిలిచింది అన్నారు..ఇస్రో […]
ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.*
145 Views*ప్రభుత్వ వైఫల్యలపై గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని గజ్వెల్ నియోజకవర్గ బిజెపి ఆధ్వర్యంలో ముట్టడిచడం జరిగింది బిజెపి నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ సర్కార్ 9ఏళ్లుగాప్రజలను చేస్తున్న మోసాలపై నిలదీశారు.* *దళితబంధు, బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను కేవలం BRS నాయకుల అనుచరులకే వర్తింపజేయడం వల్ల అనేక మంది నిరుపేదలకు అన్యాయం జరుగుతోంది, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మండిపడ్డారు రాష్ట్ర […]
విజేత కళాశాల యజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి* *పర్మిషన్ లేకుండా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ*
116 Views*విజేత కళాశాల యజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టాలి* *పర్మిషన్ లేకుండా విద్యార్థుల నుంచి సర్టిఫికెట్ల సేకరణ* *వేరే కాలేజీలకు సర్టిఫికెట్లు అమ్ముకుంటున్న విజేత యాజమాన్యం* *ఫ్లెక్సీలు తొలగించిన ఏ.ఐ.ఎస్.బి నాయకులు* *విద్యార్ధి సంఘా నాయకులతో దురుసుగా ప్రవర్తించిన ప్రిన్సిపాల్* *ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు* చేర్యాల: మండల కేంద్రంలో ఉన్నటువంటి విజేత జూనియర్ కళాశాల యాజమాన్యం ఇలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల దగ్గర సర్టిఫికెట్లు సేకరించి, […]
*ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ*
124 Views**ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల వితరణ* ప్రాథమిక పాఠశాల, మర్కు క్ లో స్థానిక సర్పంచ్ శ్రీ అచ్చం గారి భాస్కర్ విద్యార్థినీ విద్యార్థులకు 500 నోటు పుస్తకాలను వితరణ చేశారు. గ్రామ సర్పంచ్ గా గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ పాఠశాలలోని పేద విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను సర్పంచ్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పిల్లలు దూరం కావద్దని, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని […]
మానకొండూరు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన బిజెపి నాయకులు
110 Views– అడ్డుకున్న పోలీసులు… – బిజెపి నాయకులు అరెస్ట్ రాష్ట్రంలోని కెసిఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను, ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, 2014,2019 ఎన్నికల సందర్భంగా ప్రకటించిన పథకాల ను నేటికీ సక్రమంగా అమలు చేయలేని దౌర్భాగ్య స్థితిలో కెసిఆర్ సర్కార్ ఉండడం సిగ్గుచేటని,బూటకపు మాటలతో , మాయమాటలతో ప్రజానీకాన్ని మభ్యపెడుతూ గోసపెడుతున్న కెసిఆర్ సర్కార్ ని రాబోయే ఎన్నికల్లో తరిమి కొట్టాలని బిజెపి నేతలు అన్నారు.భారతీయ జనతా పార్టీ […]
మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు* వనపర్తి జిల్లా: ఆగస్టు 23
123 Views*మద్యం మత్తులో ముగ్గురిని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు* వనపర్తి జిల్లా: ఆగస్టు 23 మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు నడిపి రోడ్డుపై నిలుచున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొట్టిన సంఘటన కొత్తకోట మండలలోని కానాయపల్లి గ్రామ స్టేజి దగ్గర చోటు చేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆత్మకూరు నుండి వనపర్తి వెళుతున్న ఆర్టీసీ బస్సు (టిఎస్ 32 టి 5194 ) డ్రైవర్ తాగిన మత్తులో […]
అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా* కరీంనగర్ జిల్లా :ఆగస్టు 23
148 Views*అవినీతి కేసులో ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా* కరీంనగర్ జిల్లా :ఆగస్టు 23 అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కామారెడ్డికి చెందిన రంగా ధర్మాగౌడ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అకడ డ్రై వర్‌గా పనిచేస్తున్నాడు. […]
యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్
91 Viewsయాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. బయటకు పంపుతాం : సీఎం కేసీఆర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని సహించబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే.. వాళ్లు ఎంత పెద్దవాళ్లైన సరే వారిని పార్టీ నుంచి బయటకు పంపుతాం. క్రమశిక్షణ చర్యలు చిన్నచిన్నగా ఉండది. వంద శాతం చర్యలు ఉంటాయి. పీకి అవతల పడేస్తాం. వాళ్ల ఖర్మ వారు పడుతారని కేసీఆర్ హెచ్చరించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే […]
మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం*
107 Views*మిజోరంలో కుప్పకూలిన రైల్వే వంతెన.. 17 మంది దుర్మరణం* ఐజ్వాల్: మిజోరాంలో ఘోరప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక రైల్వే వంతెన కుప్పకూలడంతో దానికింద పనిచేస్తున్న 17 మంది అక్కడికక్కడే మృతి చెందారు.. మిజోరం రాజధాని ఐజ్వాల్‌కు 17 కిలోమీటర్ల దూరంలోని సైరంగ్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలో సుమారు 35-40 మంది కార్మికులు పనిచేస్తున్నారని బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలడంతో 17 మంది మృతి చెందారని కొంత మంది గాయపడగా మరికొంతమంది […]










